చాలా ఏళ్ల తర్వాత సొంత ఊరు వచ్చాడు సుందరం. తన తండ్రి ఒకప్పటి స్నేహితులందరినీ మంచి చేసుకున్నాడు. వాళ్ళ మీద గౌరవంతో, వాళ్ళతో పేకాడి, డబ్బు పోగొట్టుకుని, హోటల్లో తన సొంత ఖర్చులతో వాళ్లకి కాఫీలూ, టిఫిన్లూ పెట్టించాడు. ఆ పెద్దవాళ్ళ చేత, “అప్రయోజకుడు” అనీ,
“దుబారా మనిషి” అనీ, పేరు పెట్టించుకున్నాడు. అయితే, చిన్న చిన్న అప్పులిచ్చి, తిరిగి రావని ఖరారు చేసుకున్న ఆ బాకీలని, తన తెలివి తేటలతో వసూలు చేసుకున్నాడు. అప్పుడు ఆ పెద్దవాళ్ళతోనే “ప్రయోజకుడు” అని పేరు తెచ్చుకున్నాడు. చివరికి ఒక పెళ్లి సంబంధం తో ఆ ఊరికి అల్లుడయ్యాడు కూడా.
© 2023 Karthik Sundaram (دفتر الصوت ): 9798368987286
تاريخ الإصدار
دفتر الصوت : 29 يونيو 2023

خطوة إلى عالم لا حدود له من القصص
لا توجد تعليقات بعد
قم بتنزيل التطبيق للانضمام إلى المحادثة وإضافة مراجعات.
عربي
الإمارات العربية المتحدة