Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Cover for Milinda

Milinda

3 Ratings

3.7

Duration
5H 15min
Language
Telugu
Format
Category

Non-Fiction

ఎండ్లూరి మానస కథలు చదువుతూ ఉంటే కుల వివక్ష సమకాలీన అవతారం అవగతమవుతుంది. మనుషుల ప్రవర్తన మీద హిందూ సంస్కృతి భావజాలాల పట్టు ఎంత బలంగా ఉందో కనిపిస్తుంది. టెక్నాలజీని తలదన్నుతున్న కులాలజీ అనుభవంలోకొస్తుంది. మన ఆర్థిక హోదాలతో నిమిత్తం లేని సాంఘీక హోదా మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దళిత క్రైస్తవ స్త్రీవాదం నుంచి జనరల్ స్త్రీవాదం వరకు పరచుకున్న బతుకు చిత్రాలు సెన్సిబుల్ చదువరుల్ని ఒకరకమయిన మానసిక పోటుకు గురిచేస్తాయి. చట్రాన్ని చ్ఛేదించుకునే శిల్పం స్వాగతిస్తుంది. మూసలో ఇమడని కథనం, మామూలుగా సాగిపోయే ప్రయోగాత్మక కథానిర్మాణం మానస కథల్ని అలాదు స్థానంలో నిలుపుతాయి.

© 2022 Storyside IN (Audiobook): 9789355445544

Release date

Audiobook: 30 June 2022

Others also enjoyed ...

  1. Alinganam
    Alinganam Balabhadrapatruni Ramani
  2. Amshumati - అంశుమతి
    Amshumati - అంశుమతి Adavi Bapiraju
  3. Pather Panchali - పథేర్ పాంచాలి
    Pather Panchali - పథేర్ పాంచాలి Bibhutibhushan Bandopadhyay, బిభూతిభూషన్ బంధోపాధ్యాయ
  4. Kaasi Yaatra Charitra - కాశీ యాత్ర చరిత్ర
    Kaasi Yaatra Charitra - కాశీ యాత్ర చరిత్ర Enugula Veeraaswamayya
  5. Apaswaralu - అపస్వరాలు
    Apaswaralu - అపస్వరాలు Sarada (S.Natarajan)
  6. Siggesthondi (సిగ్గేస్తోంది)
    Siggesthondi (సిగ్గేస్తోంది) యండమూరి వీరేంద్రనాధ్
  7. Khooni (ఖూనీ)
    Khooni (ఖూనీ) కవిరాజు త్రిపురనేని రామస్వామి
  8. Nuvve Kaadu
    Nuvve Kaadu KNY Pathanjali
  9. Amrutavarshini
    Amrutavarshini Balabhadrapatruni Ramani
  10. Adivi SantiSri - అడివి శాంతిశ్రీ
    Adivi SantiSri - అడివి శాంతిశ్రీ Adavi Bapiraji
  11. Haddulunnayi Jagratha - హద్దులున్నాయి జాగ్రత్త
    Haddulunnayi Jagratha - హద్దులున్నాయి జాగ్రత్త Balabhadrapatruni Ramani
  12. Jeevithame O Dhamal - జీవితమే ఓ ఢమాల్
    Jeevithame O Dhamal - జీవితమే ఓ ఢమాల్ Mallik (K.Mallikarjun Rao)
  13. Silly Fellow - సిల్లీఫెలో
    Silly Fellow - సిల్లీఫెలో Mallik (K.Mallikarjun Rao)
  14. Nallanchu Tella Cheera (నల్లాంచు తెల్లా చీరా)
    Nallanchu Tella Cheera (నల్లాంచు తెల్లా చీరా) యండమూరి వీరేంద్రనాధ్
  15. Abhilasha (అభిలాష)
    Abhilasha (అభిలాష) యండమూరి వీరేంద్రనాధ్
  16. Manyam Rani (మన్యం రాణి)
    Manyam Rani (మన్యం రాణి) Vamsy
  17. Khaaki Vanam
    Khaaki Vanam KNY Pathanjali
  18. Kanneeti Kerataala Vennela-కన్నీటి కెరటాల వెన్నెల
    Kanneeti Kerataala Vennela-కన్నీటి కెరటాల వెన్నెల Volga
  19. Cheekatlo Suryudu (చీకట్లో సూర్యుడు)
    Cheekatlo Suryudu (చీకట్లో సూర్యుడు) యండమూరి వీరేంద్రనాధ్
  20. Anuhya - అనూహ్య
    Anuhya - అనూహ్య Balabhadrapatruni Ramani
  21. Janaki Vimukti -3 (జానకి విముక్తి-3)
    Janaki Vimukti -3 (జానకి విముక్తి-3) రంగనాయకమ్మ
  22. Jarigina katha - జరిగిన కథ
    Jarigina katha - జరిగిన కథ Malladi Venkata Krishna Murthy
  23. Jayam ( జయం)
    Jayam ( జయం) మల్లాది వెంకట కృష్ణమూర్తి, Malladi Venkat Krishna Murthy
  24. Chinnammayi Chittebbayi
    Chinnammayi Chittebbayi K Mallikarjuna Rao
  25. Lights Out (లైట్స్ అవుట్ )
    Lights Out (లైట్స్ అవుట్ ) Malladi Venkata Krishna Murthy
  26. Manchu Pallaki (మంచు పల్లకి)
    Manchu Pallaki (మంచు పల్లకి) Vamsy