كتب واقعية
ఎవరు చదివినా చదవకపోయినా కాలం నిజాయితీగా తన చరిత్రను తాను రాసుకుంటూనే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలను మైలురాళ్లుగా వేసుకుంటూనే ఉంటుంది. అలాంటి మైలురాళ్లలో ఒకటి తెలంగాణ మలిదశ ఉద్యమంలోని "మిలియన్ మార్చ్".అప్పటి సహాయనిరాకరణతో ఊరూరు అట్టుడుకుతుంది. ట్యాంక్ బండ్ మీద "మిలియన్ మార్చ్" చేసి తమ ఆకాంక్షను బలంగా చెప్పాలని యావత్ తెలంగాణ సిద్దమవుతుంది. కానీ ఆనాటి ప్రభుత్వం ఉక్కుపాదం మోపి అనుమతికి నిరాకరించింది. అయినా భయపడకుండా లక్షలాది జనం ముందుకు కదిలారు. దీనికి స్ఫూర్తి ఏమిటి...? అప్పటి పల్లెప్రజల మానసికస్థితి ఎలా ఉంది...? ఉద్యమ భావజాలవ్యాప్తి ఇల్లిల్లుకు ఎలా చేరింది...? ఇలాంటి అనేక విషయాలను చర్చించిన నవల ఈ "లాంగ్ మార్చ్".
© 2022 Storyside IN (كتاب صوتي): 9789355446701
تاريخ النشر
كتاب صوتي: 15 مايو 2022
أكثر من 200000 عنوان
وضع الأطفال (بيئة آمنة للأطفال)
تنزيل الكتب للوصول إليها دون الاتصال بالإنترنت
الإلغاء في أي وقت
قصص لكل المناسبات.
$9.99 /شهر
حساب واحد
حساب بلا حدود
1 حساب
استماع بلا حدود
إلغاء في أي وقت
قصص لكل المناسبات.
$83.88 /سنة
حساب واحد
حساب بلا حدود
1 حساب
استماع بلا حدود
إلغاء في أي وقت
قصص لكل المناسبات.
$53.64 /6 أشهر
حساب واحد
حساب بلا حدود
1 حساب
استماع بلا حدود
إلغاء في أي وقت