Short stories
కృష్ణయాజులకి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. కొడుకుల్లో చిన్నవాడు రామచంద్రం, కూతుళ్లలో పెద్దది చంద్రమ్మ. సంక్రాంతి పండుగ కోసం భర్త వెంకటరావుతో పుట్టింటికి వచ్చింది చంద్రమ్మ. పెద్దవాళ్లు పది రోజులు అక్కడే ఉండాలని కోరగా, వాళ్ల మాట కాదనలేక భార్యని పదిరోజుల కోసం అక్కడే వదిలి, వెంకటరావు తనొక్కడే వెళ్ళిపోయాడు. వీరేశలింగంపంతులు మీద ఉండే గురుభక్తి వల్ల, ఒక పునర్వివాహానికి హాజారవుతాడు. ఆ విషయం తెలిసిన కృష్ణయజులు అతన్ని దూషిస్తాడు. తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ఈ కథని వినండి.
© 2022 Storyside IN (Audiobook): 9789354836183
Release date
Audiobook: 25 May 2022

Step into an infinite world of stories
No reviews yet
Download the app to join the conversation and add reviews.
English
India