Short stories
తెలిసిన వాళ్ళనీ, తెలియని వాళ్ళనీ, చదువుకున్న వాళ్ళనీ, చదువుకొని వాళ్ళనీ కూడా- సినిమా పిచ్చి ఒకే మాదిరిగా మాయ చేస్తుంది. ఏదో విధంగా సినిమాలోకి వెళ్ళిపోవడమే కావాల్సింది. “సినిమావాడు”అనిపించుకోవడమే లక్ష్యం. ఆనందరావూ, అతని అస్సిస్టంట్ వరహాలూ- వారి ఆశలూ, నిరాశలూ, సినిమా అవకాశం కోసం తిరగడమే కథ.
© 2023 Karthik Sundaram (Audiobook): 9798868704765
Release date
Audiobook: 6 October 2023

Step into an infinite world of stories
No reviews yet
Download the app to join the conversation and add reviews.
English
India