Step into an infinite world of stories
5
Short stories
ఈనాడు మన పోరాటాల గురించి రాసిన సాహిత్యం చదివితే ఎన్నో పుస్తకాలు స్వతంత్ర పోరాటాలు గురించి మాత్రమే ఉన్నాయి గాని. అతి తక్కువ పుస్తకాలు అప్పటి సాంఘిక పోరాటం గురించి, మనుషుల్లో వచ్చిన భావజాల మార్పుల గురించి చర్చించారు. అలాంటి పుస్తకంలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు రాసిన "మాల పల్లి" అనే నవల ఒకటి. ఈ నవల కూడా అన్ని కథలు లానే ఒక ఊరు కథ. ఆ ఊర్లో ఒక అణచివేత గురైన వర్గం, ఆధిపత్యం చాలయించే వర్గం. చివరికి ఎవరు నెగ్గారు అనేది కథ. ఎంతో సాధారణ కథలాగా అనిపిస్తున్నా ఈ నవల మార్క్సిస్టు భావజాలంతో జాతీయోద్యమ ప్రభావంతో వచ్చినా, సమున్నత మానవీయ విలువలకు పట్టం కడుతూ అస్పృశ్యుల జీవితాన్ని స్పర్శించిన ప్రామాణిక నవలగా ప్రసిద్ధి పొందింది.
© 2022 Storyside IN (Audiobook): 9789354835629
Release date
Audiobook: 25 April 2022
Tags
English
India