1 of 21
Short stories
కాలేజీ హాస్టల్ లో లవర్స్ డెన్. ఆ హాస్టలు నివాసి రాజు. ఆడ పిల్లల కాలేజీలో చదువుతున్న
“నైన్ డౌన్”[అప్పటి ట్రైన్ నంబర్లు] అని పిలవబడే సరోజని చూడగానే విపరీతంగా ప్రేమించేశాడు. తనని IMPRESS చెయ్యడానికి నానా తిప్పలూ పడ్డాడు. అయితే పాపం, రాజు నాన్న, తను చూసిన అమ్మయితోనే రాజుకి పెళ్లి నిశ్చయం చేశాడు. “పోనీలే- ఎవరైతేనేఁలే” అని రాజు నోరుమూసుకుని ఆ పెళ్ళికి ఒప్పేసుకున్నాడు.
© 2023 Karthik Sundaram (Audiobook): 9798368936239
Release date
Audiobook: 29 June 2023

Step into an infinite world of stories
No reviews yet
Download the app to join the conversation and add reviews.
English
India