Sagara Samgam Sripada Subhramanya Sastri
Step into an infinite world of stories
Short stories
ఇది శ్రీ శ్రీ శ్రీ వత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు పెద్దాపురం రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో నిజంగా జరిగిన కథ. రాజ్యం అంత సర్వ విధాలూ సుభిక్షంగా ఉంది. కాలకుశలు అందరూ రాజపూజ్యత అనుభవిస్తున్నారు. కానీ వారంటే దివాన్జీకి వల్లమాలిన కోపం. ఏవో నాలుగు కబుర్లు చెప్పి, ఇంద్రుడవనీ, చంద్రుడవనీ, పొగిడి వేలకొద్దీ డబ్బు కాజేస్తారని, అగ్రహారాలు కూడా కొట్టేస్తారనీ ఆ కోపం.
© 2022 Storyside IN (Audiobook): 9789354836022
Release date
Audiobook: 25 May 2022
English
India