Thenugu Raktham Chappabadi Pothu Undi Sripada Subhramanya Sastri
Short stories
గ్రామస్థులు అడిగిన పది రూపాయల వరపక్షం ఇవ్వనందున వెంకట దీక్షితులు గారి రెండవ కుమార్తె సుభద్ర పెళ్లి , పీటలమీద ఆగిపోతుంది. మొదటి భార్య పోయినప్పటి నుంచి సుభద్ర మీదే మనసు పెట్టుకున్న కిరీటి రావు కూడా ఆ పెళ్ళికి హాజరవుతాడు. అలాంటి సమయంలో , వెంకట దీక్షితులు గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలుసుకోవాడికి ఈ కథని వినండి.
© 2022 Storyside IN (Audiobook): 9789354835131
Release date
Audiobook: 25 May 2022