Step into an infinite world of stories
4.5
Personal Development
Ikigai: Ikigai is a Japanese concept that means "a reason for being". The word refers to having a direction or purpose in life. It is a secret for living a longer life. In India, the maximum life expectancy of a person has fallen to 60-65 years. Gone are those days where people used to live hundred years. Time is passing by and with a lot of changes in the conditions around us, people are finding new ways to keep themselves happy. If we follow this 'Ikigai' concept, we may surely extend our life expectancy and the writer tries to pen down all the interesting concepts that are within Ikigai. ఇకిగాయ్: మన భారతదేశంలో ఎవరైనా నూరేళ్లు బతికారంటే ఆశ్చర్యంగా చూస్తారు అందరూ. ఇవాళ్టి రోజున నూరేళ్లు బతకడం అంటే మామూలు విషయం కాదు. మన సామాజిక పరిస్థితుల వలన మనిషి 60-65 ఏళ్ళు జీవిస్తే గొప్పే అని చెప్పొచ్చు. అలాంటిది జపాన్ దేశం లో, ఆ దేశ ప్రజలు అనేక మంది 120, 130 ఏళ్ళు వరకు కూడా ఆరోగ్యం గా ఉండగలుగుతున్నారు అంటే కారణం 'ఇకిగాయ్'. అసలు ఈ 'ఇకిగాయ్' అంటే ఏంటి, అదొక జీవన విధానమా? దానిని ఎలా అవలంబించాలి? అనే అంశాలని ఈ పుస్తకం లో చూడొచ్చు మనం. ఆనందమైన చిరాయుష్షు కి జపనీయులు రహస్యమే 'ఇకిగాయ్'
Translators: GRK Murthy
Release date
Audiobook: 16 April 2021

English
India