Sri Krishnudu Vinumaree
Step into an infinite world of stories
Non-Fiction
వాల్మీకి రామాయణం విశ్వజనీనమైన మహాకావ్యం. ఈ గ్రంథం భారతీయ సంస్కృతినీ, సమగ్రజీవన విధానాన్నీ, శ్రీరామచరితంద్వారా సుందరంగా ఆవిష్కరించింది. యుగాలు గడిచినా, తరాలూ, అభిరుచులూ మారినా పాఠకుల్లో రామాయణంపట్ల మక్కువ ఏమాత్రం చెక్కుచెదరలేదు.
రామాయణాన్ని పారాయణంచేసుకునేందుకు వీలుగా ఈ సంక్షిప్తరామాయణాన్ని పాఠకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. ఆదరించి అభినందిస్తారని ఆశిస్తున్నాం.
ప్రకాశకులు
Release date
Ebook: 6 March 2025
English
India