Sri Ramudu Vinumaree
Step into an infinite world of stories
Non-Fiction
భాగవతం శ్రీకృష్ణతత్త్వం. భాగవతంలోని దశమస్కంధం మొత్తం ఆ నందనందనునికథే! దశమస్కంధం వ్యాసవిరచితంలో ఒకటే భాగం. కాని పోతన ప్రణీతంలో అది రుక్మిణీకల్యాణం వరకూ పూర్వభాగంగానూ, కృష్ణకథలు ఉత్తరభాగంగానూ రూపుదిద్దుకున్నాయి. శ్రీకృష్ణునిశైశవలీలలూ, వెన్నదొంగముచ్చట్లూ, పూతనాదులసంహారాలూ, కాళియమర్దనమూ, గోవర్ధనగిరిధారణా, రాసక్రీడావర్ణనా, రుక్మిణీకల్యాణమూ చదివేందుకేకాదు, వినేందుకూడా సొంపుగా, హాయిహాయిగా ఉంటాయి.
అద్భుతమైన శ్రీకృష్ణునిలీలలుసహా ఆ దేవదేవుని అవతారపరిసమాప్తివరకూ సంక్షిప్తంగా ఈ చిన్నిపొత్తంలో మీకు అందజేశాం. చదివి ఆనందించండి. ఆదరించండి.
-ప్రకాశకులు
Release date
Ebook: 12 April 2025
English
India