Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Cover for Nala Damayanti

Nala Damayanti

Editions

9

13 Ratings

4.2

Duration
4H 17min
Language
Telugu
Format
Category

Fiction

సృష్టికర్త బ్రహ్మ లోకాన్ని అంతం చేయదలచి రీసెట్ బటన్ ఒత్తడానికి సిద్ధమయ్యాడు. మానవులంటే విసుగు ఆయనకి, వాళ్ళని సృష్టించడమే ఆయన చేసిన మహాపరాధం. మానససరోవరంలోని బంగారు హంస హేమంగకి మనుషులంటే వల్లమాలిన ఇష్టం. బ్రహ్మ వాళ్ళని అంతం చేయదల్చుకున్నాడని విని, మనుషుల్లో నిజమైన ప్రేమ ఉంటుందని నిరూపించడానికి ఒక్క అవకాశం ఇవ్వమని ఆయనని ఆర్థిస్తాడు. కలహప్రియుడైన నారదుడు ఆ బుజ్జి పక్షిని విదర్భ రాజ్యానికి పంపిస్తాడు. నిషాదుల రాజు నలుడిని, విదర్భ రాకుమార్తె దమయంతిని కలపమని చెప్తాడు. దమయంతి అందాల రాశి మాత్రమే కాదు, ధీశాలి. ఆమె అబల కాదు, రాకుమారుడు వచ్చి రక్షించాలి అనుకునే రకం కాదు. నలుడుకీ ప్రేమపై ఆసక్తి లేదు, తన తెగ కోసం నగరం నిర్మించడంలో తలమునకలై ఉన్నాడు. అదీ కాక, అతనో తెగకు రాజు. దమయంతి తన తాహతుకి మించినది అతనికి తెలుసు. ఆ బుజ్జి పక్షి చేయాల్సిన పని ఒక్కటే, ఒకటావ్వాలన్న ధ్యాస లేని ఈ ఇద్దరినీ ఒకటి చేయడమే!

హేమాంగ వాళ్ళిద్దరినీ దాదాపుగా ప్రేమలో పడేస్తాడు. దమయంతి స్వయంవరం నిశ్చయమైంది. దేవతల్లోకల్లా బలవంతుడు కలి కూడా ఆమెపై కన్ను వేసాడు. ఇంద్రుడు, అగ్నిలా అతనో సరదా దేవుడు కాడు. కలి అతను! మానవుల కోపం, స్వార్థం సృష్టించాయి అతన్ని. బ్రహ్మ సృష్టించలేదు కాబట్టి భూలోకంలోనే ఉండిపోయాడు. మానవులు ఉన్నంతవరకూ అతనికి విడుదల లేదు. మానవులని కాపాడాలన్న హేమాంగ ప్రయత్నం గురించి తెలుసుకున్న కలి, అదే అదను అనుకున్నాడు. నల దమయంతులని విడదీసి, దమయంతి నలుడుని వద్దనుకునేలా చేస్తే ఆడదాని మనసులో నిజమైన ప్రేమ లేనే లేదని బ్రహ్మకి నిరూపించవచ్చు. దానితో బ్రహ్మ మానవజాతిని నిర్మూలిస్తే, కలికి స్వేచ్ఛ లభిస్తుంది.

మానవ జాతి మనుగడకు, మహాబలి కలికి మధ్య అడ్డుగా ఉన్నది, ఆ బుజ్జి పక్షి, దమయంతి పట్టుదల. ఆటలో పావులు కదులుతున్నాయి, మానవ భవిష్యత్తు సన్నని దారంపై వేలాడుతోంది.

Translators: Chaaya Resources Centre

Release date

Audiobook: 15 March 2022

Other editions

Others also enjoyed ...

  1. Edu Tharalu -ఏడుతరాలు
    Edu Tharalu -ఏడుతరాలు Alex Haley, అలెక్స్ హేలీ
  2. Colonel Ekalingam Adventures-కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్
    Colonel Ekalingam Adventures-కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ Malladi Venkata Krishna Murthy
  3. Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం
    Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం Madhira Subbanna Deekshitulu
  4. Dabbu To The Power of Dabbu (Challenge Movie -డబ్బు టు థి పవర్ ఆఫ్ డబ్బు )
    Dabbu To The Power of Dabbu (Challenge Movie -డబ్బు టు థి పవర్ ఆఫ్ డబ్బు ) యండమూరి వీరేంద్రనాధ్
  5. Ramayanam (Yathartha Pariseelana)
    Ramayanam (Yathartha Pariseelana) Periyar Ramaswamy
  6. Vanavasi -వనవాసి
    Vanavasi -వనవాసి బిభూతిభూషన్ బంధోపాధ్యాయ
  7. Ide Na Nyayam (ఇదే నా న్యాయం)
    Ide Na Nyayam (ఇదే నా న్యాయం) రంగనాయకమ్మ
  8. 35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు
    35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు Sripada Subramanya sastri
  9. Valmiki Ramayanam (Bala Kanda)
    Valmiki Ramayanam (Bala Kanda) Sripada Subramanya sastri
  10. Khachitamgaa Naaku Telsu (ఖచ్చితంగా నాకు తెల్సు)
    Khachitamgaa Naaku Telsu (ఖచ్చితంగా నాకు తెల్సు) Vamsy
  11. Dharma Decoding the Epics for a Meaningful Life - ధర్మ - అర్థవంతమైన జీవితానికి ఇతిహాసాల సారం
    Dharma Decoding the Epics for a Meaningful Life - ధర్మ - అర్థవంతమైన జీవితానికి ఇతిహాసాల సారం Amish Tripathi
  12. Changhis Khan - చెంఘీజ్ ఖాన్
    Changhis Khan - చెంఘీజ్ ఖాన్ Tenneti Suri
  13. Jeena hai toh marna seekho - George Reddy (జీనా హైతో మర్‌నా సీఖో - జార్జ్ రెడ్డి)
    Jeena hai toh marna seekho - George Reddy (జీనా హైతో మర్‌నా సీఖో - జార్జ్ రెడ్డి) ఎస్.కాత్యాయని
  14. Loya Nunchi Shikharaniki (లోయా నంచి శిఖరానికి)
    Loya Nunchi Shikharaniki (లోయా నంచి శిఖరానికి) యండమూరి వీరేంద్రనాధ్
  15. Ganapati (గణపతి - హాస్య నవల)
    Ganapati (గణపతి - హాస్య నవల) చిలకమర్తి లక్ష్మీనరసింహం
  16. Yashobuddha - యశోబుద్ధ
    Yashobuddha - యశోబుద్ధ Volga
  17. Ramayana Vishavruksham-1 (రామాయణ విషవృక్షం-1)
    Ramayana Vishavruksham-1 (రామాయణ విషవృక్షం-1) రంగనాయకమ్మ
  18. Chantabbai (చంటబ్బాయ్)
    Chantabbai (చంటబ్బాయ్) Malladi Venkata Krishna Murthy
  19. Rangula Ratnam (రంగూల రత్నం)
    Rangula Ratnam (రంగూల రత్నం) Vamsy