Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం

8 Ratings

4.3

Series

1 of 12

Duration
5H 7min
Language
Telugu
Format
Category

Fiction

కాశీ మజిలీ కథలు అన్న పేరు వినని తెలుగు వాడు ఉండడేమో. 1934లో మొట్టమొదట సారి ప్రచురించబడ్డ కాశీ మజిలీ కథలను మధిర సుబ్బన్న దీక్షితకవి రచించారు. కాశీమజిలీ కథలు విస్తృతమైన ప్రజాదరణ, పాఠకాసక్తిని సాధించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మోక్షభూమిగా పేరుపొందిన కాశీ పట్టణం వెళ్ళేందుకు మణిసిద్ధుడు అనే విద్యావంతుడైన బ్రాహ్మణ బ్రహ్మచారి సంకల్పించుకుంటాడు. వాహన సదుపాయాలు లేకపోవడం, నదులు, కొండల వల్ల మార్గం దుర్గమంగా ఉండడంతో ఎవరైనా తోడు వస్తే బాగుంటుందని భావిస్తాడు. ఎందరినో అడిగినా వారు భయపడి రాలేదు. చివరికి శ్రీరంగపురం ఊరి శివార్లలో జీవించే అనాథయైన పశువుల కాపరి మాత్రం బయలుదేరాడు. ఆ గోపాలకుడు, మణిసిద్ధుడు కాశీకి మజిలీలు చేసుకుంటూ బయలుదేరడం ప్రధాన కథ కాగా ఆపైన ఎన్నెన్నో ఉపకథలు, గొలుసుకట్టు కథలు ఉంటాయి. మార్గమధ్యంలో తనకు వింత వింత కథలు చెప్పి అలసట పోగొట్టి ఆహ్లాదం కలిగిస్తే వస్తానని గోపాలుడు పెట్టిన షరతుకు ఫలితమే ఆ కథలు. ఇది ఈ కథలకు ఇతివృత్తం. మనిసిద్దుని కధ మొదటి భాగం.

It’s hard to find a Telugu person who has never heard the chronicles of Kasi Majili Kathalu. Published in 1934, Kasi Majili Kathalu were written by Madhira Subbanna Dikshitakavi. The stories later received enormous popularity and became timeless classics in Telugu literature. It begins with Manisuddudu, a brahman scholar, resolving to go to the divine city of Kasi. Lacking a means of transportation and a proper route to travel across hilly terrains and rivers, he thought it would do good if he has company. No one agrees to come along with him due to fear. In the end, a lone cattle-herder in the outskirts of Srirangapuram accepts to give company. As they journey to Kasi, they halt and take respite (Majili) in various places. And thus the chronicles of their journey to Kasi progresses through many parables, sub-stories, digressions, legends and so on. Manisuddini Kadha is the first part of Kasi Majili Kathalu.

© 2021 Storyside IN (Audiobook): 9789354831829

Release date

Audiobook: 22 September 2021

Others also enjoyed ...

  1. 35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు Sripada Subramanya sastri
  2. Parusavedi ( పరుసవేది) - The Alchemist పాలో కోయెల్హో
  3. Changhis Khan - చెంఘీజ్ ఖాన్ Tenneti Suri
  4. Maalapalli Unnava Lakshmana Rao
  5. Ravanudu Aryavarta Vairi -Ramchandra 3 - రావణుడు - ఆర్యావర్త వైరి Amish Tripathi
  6. Kanyasulkam - కన్యాశుల్కం గురజాడ అప్పారావు
  7. Margadarshi - మార్గదర్శి Sripada Subramanya sastri
  8. Ramayanam (Yathartha Pariseelana) పెరియార్ వి స్వామి
  9. The Secret of Nagas - నాగ రహస్యం - Naga Rahasyam Amish Tripathi
  10. Vennello Adapilla (వెన్నెల్లో అడాపిల్లా) యండమూరి వీరేంద్రనాధ్
  11. Rangula Ratnam (రంగూల రత్నం) Vamsy
  12. Idandi MahaBharatam (ఇదండీ మహాభారతం) రంగనాయకమ్మ
  13. Vimukta - విముక్త Volga
  14. Antharmukham (అంతర్ముఖం) యండమూరి వీరేంద్రనాధ్
  15. Kothachupu - Vadla Ginjalu (కొత్తచూపు) Sripada Subramanya sastri
  16. Edu Tharalu -ఏడుతరాలు Alex Haley
  17. Immortals of Meluha - (మేలూహ మృత్యుంజయులు) - Meluha Mrutyunjayulu Amish Tripathi
  18. Nallamillori Pale Kathalu (నల్లమిల్లోరి పాలెం కథలు) Vamsy
  19. Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1) రంగనాయకమ్మ
  20. Ganapati (గణపతి - హాస్య నవల) చిలకమర్తి లక్ష్మీనరసింహం
  21. Kaasi Yaatra Charitra - కాశీ యాత్ర చరిత్ర Enugula Veeraaswamayya
  22. Rendu Mahanagaralu - రెండు మహానగరాలు Charles Dickens
  23. Adivi SantiSri - అడివి శాంతిశ్రీ Adavi Bapiraji
  24. Jeevithame O Dhamal - జీవితమే ఓ ఢమాల్ Mallik (K.Mallikarjun Rao)
  25. Naarayanarao - నారాయణ రావు Adavi Bapiraji
  26. Kothi Kommachchi Mullapudi Venkataramana
  27. Balipeetam (బలిపీఠం) రంగనాయకమ్మ
  28. Khooni (ఖూనీ) కవిరాజు త్రిపురనేని రామస్వామి
  29. Nala Damayanti Anand Neelakantan
  30. Pather Panchali - పథేర్ పాంచాలి Bibhutibhushan Bandopadhyay