Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036
Cover for Vimukta - విముక్త

Vimukta - విముక్త

18 Ratings

4.7

Duration
2H 28min
Language
Telugu
Format
Category

Fiction

"విముక్త" టైటిల్ చూడగానే ఎక్కడో ఒక మహిళా కోణంలో రాసినట్టుగా అనిపిస్తుంది. ఈ పుస్తకంలో రాసిన కథల్లో పాత్రలన్నీ కొత్తవి కాదు. సీత, అహల్య, శూర్పనఖ ఇలా అంతా మనకు తెలిసిన పాత్రలే. అయితే ఇక్కడ మాత్రం ఈ పాత్రలన్నీ ఒక కొత్త కోణంలో కనిపిస్తాయి. ఆత్మాభిమాన ప్రకటణతో పితృస్వామ్య భావజాలాన్ని ఎత్తి చూపుతూ మాట్లాడతాయి. ఇవన్నీ మూల గ్రంథాలలోని స్త్రీ పాత్రల స్వభావాన్ని వ్యతిరేకించినట్టుగా అనిపించినా.. లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం మాత్రం ఒక్కటే స్త్రీ ని అణచి ఉంచటాని ఉధాహరణగా రాసిన పురాణ పాత్రలని గర్వంగా తలేత్తుకునే స్వాభిమానం ఉన్న పాత్రలుగా మార్చారు రచయిత్రి ఓల్గా... పుస్తకం చదివాక ఇలాంటి రచనలు చాలా అవసరం అనిపించక మానదు. ఈ పుస్తకానికి గాత్రం రచయిత్రి ఓల్గా గారే ఇచ్చారు.

Valmiki’s Ramayana is the story of Rama’s exile and return to Ayodhya, a triumphant king who will always do right by his subjects.

In Volga’s retelling, it is Sita who, after being abandoned by Purushottam Rama, embarks on an arduous journey to self-realization. Along the way, she meets extraordinary women who have broken free from all that held them back: Husbands, sons, and their notions of desire, beauty, and chastity. The minor women characters of the epic as we know it – Surpanakha, Renuka, Urmila, and Ahalya – steer Sita towards an unexpected resolution. Meanwhile, Rama too must reconsider and weigh out his roles as the king of Ayodhya and as a man deeply in love with his wife.

A powerful subversion of India’s most popular tale of morality, choice, and sacrifice, The Liberation of Sita opens up new spaces within the old discourse, enabling women to review their lives and experiences afresh. This is Volga at her feminist best.

© 2021 Storyside IN (Audiobook): 9789354834882

Release date

Audiobook: 3 December 2021

Others also enjoyed ...

  1. Vennello Adapilla (వెన్నెల్లో అడాపిల్లా)
    Vennello Adapilla (వెన్నెల్లో అడాపిల్లా) యండమూరి వీరేంద్రనాధ్
  2. Manchu Pallaki (మంచు పల్లకి)
    Manchu Pallaki (మంచు పల్లకి) Vamsy
  3. Vennello Godari (వెన్నెల్లో గోదారి)
    Vennello Godari (వెన్నెల్లో గోదారి) యండమూరి వీరేంద్రనాధ్
  4. EE GANTA GADISTE CHALU (ఈ గంట గడిస్తే చాలు)
    EE GANTA GADISTE CHALU (ఈ గంట గడిస్తే చాలు) Malladi Venkata Krishna murthy
  5. Khooni (ఖూనీ)
    Khooni (ఖూనీ) కవిరాజు త్రిపురనేని రామస్వామి
  6. Antharmukham (అంతర్ముఖం)
    Antharmukham (అంతర్ముఖం) యండమూరి వీరేంద్రనాధ్
  7. Anuhya - అనూహ్య
    Anuhya - అనూహ్య Balabhadrapatruni Ramani
  8. Nallanchu Tella Cheera (నల్లాంచు తెల్లా చీరా)
    Nallanchu Tella Cheera (నల్లాంచు తెల్లా చీరా) యండమూరి వీరేంద్రనాధ్
  9. Dabbu To The Power of Dabbu (Challenge Movie -డబ్బు టు థి పవర్ ఆఫ్ డబ్బు )
    Dabbu To The Power of Dabbu (Challenge Movie -డబ్బు టు థి పవర్ ఆఫ్ డబ్బు ) యండమూరి వీరేంద్రనాధ్
  10. Siggesthondi (సిగ్గేస్తోంది)
    Siggesthondi (సిగ్గేస్తోంది) యండమూరి వీరేంద్రనాధ్
  11. Idli Orchid Aakasam (ఇడ్లీ ఆర్చిడ్ ఆకాసం)
    Idli Orchid Aakasam (ఇడ్లీ ఆర్చిడ్ ఆకాసం) యండమూరి వీరేంద్రనాధ్
  12. Abhilasha (అభిలాష)
    Abhilasha (అభిలాష) యండమూరి వీరేంద్రనాధ్
  13. Kanyasulkam - కన్యాశుల్కం
    Kanyasulkam - కన్యాశుల్కం గురజాడ అప్పారావు
  14. Veelani Em Cheddam (వీళ్ళనేం చేద్దాం?)
    Veelani Em Cheddam (వీళ్ళనేం చేద్దాం?) యండమూరి వీరేంద్రనాధ్
  15. Manyam Rani (మన్యం రాణి)
    Manyam Rani (మన్యం రాణి) Vamsy
  16. Nuvve Kaadu
    Nuvve Kaadu KNY Pathanjali
  17. Cheekatlo Suryudu (చీకట్లో సూర్యుడు)
    Cheekatlo Suryudu (చీకట్లో సూర్యుడు) యండమూరి వీరేంద్రనాధ్
  18. Aakasamlo Sagam - ఆకాశంలో సగం
    Aakasamlo Sagam - ఆకాశంలో సగం Volga
  19. Peka Medalu పేక మేడలు
    Peka Medalu పేక మేడలు రంగనాయకమ్మ
  20. Tulasidalam
    Tulasidalam Yandamuri Veerendranath
  21. Edu Tharalu -ఏడుతరాలు
    Edu Tharalu -ఏడుతరాలు Alex Haley, అలెక్స్ హేలీ
  22. Ramayana Vishavruksham-1 (రామాయణ విషవృక్షం-1)
    Ramayana Vishavruksham-1 (రామాయణ విషవృక్షం-1) రంగనాయకమ్మ
  23. Loya Nunchi Shikharaniki (లోయా నంచి శిఖరానికి)
    Loya Nunchi Shikharaniki (లోయా నంచి శిఖరానికి) యండమూరి వీరేంద్రనాధ్
  24. Nala Damayanti
    Nala Damayanti Anand Neelakantan
  25. Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా)
    Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా) ఎస్.కాత్యాయని
  26. Ashtavakra (అష్టావక్ర)
    Ashtavakra (అష్టావక్ర) యండమూరి వీరేంద్రనాధ్
  27. Immortals of Meluha - (మేలూహ మృత్యుంజయులు) - Meluha Mrutyunjayulu
    Immortals of Meluha - (మేలూహ మృత్యుంజయులు) - Meluha Mrutyunjayulu Amish Tripathi
  28. Valmiki Ramayanam (Bala Kanda)
    Valmiki Ramayanam (Bala Kanda) Sripada Subramanya sastri
  29. Alinganam
    Alinganam Balabhadrapatruni Ramani
  30. Chaduvukunna kamala (చదువుకున్న కమల)
    Chaduvukunna kamala (చదువుకున్న కమల) రంగనాయకమ్మ
  31. Vanavasi -వనవాసి
    Vanavasi -వనవాసి Bibhutibhushan Bandopadhyay, బిభూతిభూషన్ బంధోపాధ్యాయ
  32. Pillala Pempakam Oka kala (పిల్లల పెంపకం ఒక కళ)
    Pillala Pempakam Oka kala (పిల్లల పెంపకం ఒక కళ) యండమూరి వీరేంద్రనాధ్
  33. Kanneeti Kerataala Vennela-కన్నీటి కెరటాల వెన్నెల
    Kanneeti Kerataala Vennela-కన్నీటి కెరటాల వెన్నెల Volga
  34. The Oath of the Vayuputras - వాయుపుత్ర ప్రమాణం Vayuputra Pramaanam
    The Oath of the Vayuputras - వాయుపుత్ర ప్రమాణం Vayuputra Pramaanam Amish Tripathi
  35. Tapana
    Tapana Kasibhatla Venugopal
  36. Ganapati (గణపతి - హాస్య నవల)
    Ganapati (గణపతి - హాస్య నవల) చిలకమర్తి లక్ష్మీనరసింహం
  37. Maanavi - మానవి
    Maanavi - మానవి Volga
  38. Daadi
    Daadi Peddinti Ashok Kumar