Antuleni Katha Sadat Hasan Manto
Step into an infinite world of stories
Short stories
నిక్కీని తన భర్త ఎప్పుడూ కొట్టేవాడు. అలా దెబ్బలు తిన్న తనలో పేరుకుపోయిన కోపం మరియు ద్వేషం కొత్త ప్రాంతంలో బయటపడటం ప్రారంభించింది. ప్రతిసారి ఇరుగుపొరుగు వారితో గొడవ పడటం ప్రారంభించింది. వారితో గొడవ మొదలుపెట్టి ఆ తర్వాత ఈ నైపుణ్యాన్ని తన వృత్తిగా మార్చుకుంది. గొడవలకి డబ్బులు వసూలు చెయ్యడం మొదలుపెట్టింది కొట్లాటలు, గొడవలు ఆమెరక్తంలో ఎంతగా నాటుకుపోయాయంటే, తనికి మూర్ఛలు రావడం ప్రారంభించాయి మరియు ఇరుగుపొరుగు వారిని దుర్భాషలాడుతూ మరణించింది.
© 2023 Storyside IN (Audiobook): 9789355445940
Release date
Audiobook: 10 January 2023
English
India