Step into an infinite world of stories
Classics
"నీ కవిని గెలిపించుకోవాలిరా! నీవు మనిషనిపించుకోవాలిరా!" అంటూ పాఠకులకు విజ్ఞప్తి చేసేవాడు తెన్నేటి సూరి. ఆయన పూర్తి పేరు సూర్య ప్రకాష్ రావు. నమ్మిన సిద్ధాంతాల కోసం తన జీవితాన్నే ముళ్లబాట చేసుకున్నాడు సూరి. 'తెన్నేటి సూరి రచనలు' అనే పేరు తో ఆయన చేసిన రచనలు సంపుటం గా విడుదల అయింది. ఈ మూడో సంపుటం లో కొత్త మనుషులు, విచిత్రాభాస, మరియు గ్రంథ సమీక్షలు ఉన్నాయి. ఇతర సంపుటాల్లో కథలు, కవితలు, నాటికలు ఉన్నాయి. అభ్యుదయ కవి గా పేరుగాంచిన సూరి రచనల్లో సహజత్వం తొణికిసలాడుతుంది.
Tenneti Suri aka Surya Prakash Rao is one of the celebrated poets and writers in Telugu. He is well known for his novel on the life history of Changiz Khan. He also worked as a Journalist. He wrote many poems, songs, stories, and dramas. Under the name Tenneti Suri Rachanalu, he released three volumes of books consisting of a collection of his works. In this third volume, we can see Kotha Manushulu, Vichitrabhasa, and reviews. In other volumes, there are stories and poems.
© 2022 Storyside IN (Audiobook): 9789354833502
Release date
Audiobook: 15 April 2022
English
India