Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036
Cover for Letters to Love - లెటర్స్ టు లవ్

Letters to Love - లెటర్స్ టు లవ్

7 Ratings

4.1

Duration
2H 5min
Language
Telugu
Format
Category

Non-Fiction

ఇప్పటి కాలానికి ప్రేమలేఖ ఒక టైం వేస్ట్ వ్యవహారం, కాస్త పాతవాళ్లకైతే ఓ అందమైన ఙ్ఞాపకం. ఈ ఎస్సెమ్మెస్ ల కాలం లోనూ ప్రేమ లేఖలు రాసేవాళ్ళున్నారా? ప్రేమలోని అనేక కోణాలను అర్థం చేసుకునే వాళ్ళున్నంత కాలం ప్రేమలేఖలు ఉంటాయి. ఇదిగో పాతికేళ్లు దాటని ఓ అమ్మాయి రాసిన ప్రేమలేఖలు "లెటర్స్ టు లవ్, కడలి ప్రేమలేఖలు". ఇవి ప్రేమికుడికో, ప్రియురాలికో మాత్రమే పరిమితమైనవి కావు, ఇవి మనిషిలో సహజంగా ఉండే స్పందనలకు ప్రతి స్పందనలు. సముద్రానికో, ఆకాశానికో, ఏ అర్థరాత్రో కనిపించే నక్షత్రానికో చెప్పుకున్నట్టు రాసుకున్న లేఖలు. స్త్రీ అస్తిత్వ ప్రకటనలు కూడా. ఇవి ప్రేమగా ప్రేమకే రాసిన లేఖలు. చదువుతున్నంత సేపూ మనలో అద్బుతమైన ప్రేమికులని నిద్రలేపే అక్షరాలు. ఒకసారికే ఆ దాహం తీరదు, మళ్ళీ మళ్ళీ ఒక్కొక్క లేఖని చదువుకొని మురిసిపోవాలనిపేంచంత అందమైన పుస్తకం ఇది. కడలి రాసిన ఈ పుస్తకాన్ని ఏ వయసులో చదివినా ఆ వయసు వాళ్లకోసమే రాసినట్టుగా అనిపిస్తుంది.

A love-letter is an outdated phenomenon in our times. But for those who belong to the bygone era, it's a beautiful memory. Does anyone still write love-letters in this age of SMSes? As long as there are people who understand the multi-dimensionality of love, there will be loveletters. ‘Letters to Love, Kadali’s Loveletters’ is one such collection of love letters. These are not just limited to the lovelorn, but to any human who has a sensibility. These are letters written to oceans, starry skies or to midnights. They are statements of assertion of a woman. These are the letters written to love with love. These are the letters that can awaken an amazing lover within. They leave with an unquenchable thirst. This book of Kadali is suitable for readers of any age.

© 2022 Storyside IN (Audiobook): 9789355440327

Release date

Audiobook: 20 April 2022

Others also enjoyed ...

  1. Manyam Rani (మన్యం రాణి)
    Manyam Rani (మన్యం రాణి) Vamsy
  2. Anuhya - అనూహ్య
    Anuhya - అనూహ్య Balabhadrapatruni Ramani
  3. Silly Fellow - సిల్లీఫెలో
    Silly Fellow - సిల్లీఫెలో Mallik (K.Mallikarjun Rao)
  4. Readymade Mogudu - రెడీమేడ్ మొగుడు
    Readymade Mogudu - రెడీమేడ్ మొగుడు Mallik (K.Mallikarjun Rao)
  5. Maanavi - మానవి
    Maanavi - మానవి Volga
  6. Aakasamlo Sagam - ఆకాశంలో సగం
    Aakasamlo Sagam - ఆకాశంలో సగం Volga
  7. Aanati Vaana Chinukulu - ఆనాటి వనా చినుకులూ
    Aanati Vaana Chinukulu - ఆనాటి వనా చినుకులూ Vamsy
  8. Raajakiya Kathalu - రాజకీయ కథలు
    Raajakiya Kathalu - రాజకీయ కథలు Volga
  9. Tapana
    Tapana Kasibhatla Venugopal
  10. Naarayanarao - నారాయణ రావు
    Naarayanarao - నారాయణ రావు Adavi Bapiraji
  11. Haddulunnayi Jagratha - హద్దులున్నాయి జాగ్రత్త
    Haddulunnayi Jagratha - హద్దులున్నాయి జాగ్రత్త Balabhadrapatruni Ramani
  12. Apaswaralu - అపస్వరాలు
    Apaswaralu - అపస్వరాలు Sarada (S.Natarajan)
  13. Kaasi Yaatra Charitra - కాశీ యాత్ర చరిత్ర
    Kaasi Yaatra Charitra - కాశీ యాత్ర చరిత్ర Enugula Veeraaswamayya
  14. Balipeetam (బలిపీఠం)
    Balipeetam (బలిపీఠం) రంగనాయకమ్మ
  15. Tenneti Suri Rachanalu 1 (Modati Samputam) - తెన్నేటి సూరి రచనలు 1 (మొదటి సంపుటం)
    Tenneti Suri Rachanalu 1 (Modati Samputam) - తెన్నేటి సూరి రచనలు 1 (మొదటి సంపుటం) Tenneti Suri
  16. Jarigina katha - జరిగిన కథ
    Jarigina katha - జరిగిన కథ Malladi Venkata Krishna Murthy
  17. Gamaname Gamyam
    Gamaname Gamyam Volga (Popuri Lalita Kumari)
  18. Madhuramaina Otami - మధురమైన ఓటమి
    Madhuramaina Otami - మధురమైన ఓటమి Balabhadrapatruni Ramani
  19. Maalapalli
    Maalapalli Unnava Lakshmana Rao
  20. Konangi - కోనంగి
    Konangi - కోనంగి Adavi Bapiraji
  21. Parugo Parugu - పరుగో పరుగు
    Parugo Parugu - పరుగో పరుగు Mallik (K.Mallikarjun Rao)
  22. Pather Panchali - పథేర్ పాంచాలి
    Pather Panchali - పథేర్ పాంచాలి Bibhutibhushan Bandopadhyay
  23. Tuphaanu - తుఫాను
    Tuphaanu - తుఫాను Adavi Bapiraji
  24. Edi Satyamu - ఏది సత్యమ్
    Edi Satyamu - ఏది సత్యమ్ Sarada (S.Natarajan)
  25. Siggesthondi (సిగ్గేస్తోంది)
    Siggesthondi (సిగ్గేస్తోంది) యండమూరి వీరేంద్రనాధ్
  26. Antarani Vasantam
    Antarani Vasantam G.Kalyan Rao
  27. Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా)
    Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా) రంగనాయకమ్మ
  28. Nallagonda kathalu - నల్లగొండ కధలు
    Nallagonda kathalu - నల్లగొండ కధలు V.Mallikarjuna
  29. Sweet Home-3 (స్వీట్ హోమ్-3)
    Sweet Home-3 (స్వీట్ హోమ్-3) రంగనాయకమ్మ
  30. Daadi
    Daadi Peddinti Ashok Kumar
  31. Nuvve Kaadu
    Nuvve Kaadu KNY Pathanjali