Step into an infinite world of stories
4.3
37 of 50
Short stories
Malli Eppudostharu: A 'Prostitute' is not only a woman who sells sex for money. They have deep-seated feelings that fail to see the light. Their homes are filled with love. In this story Malli Eppudostharu, the writer tells one such story with an interesting narrative structure. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.'
మళ్ళీ ఎప్పుడొస్తారు సాని ఇళ్ళంటే అందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది. అక్కడ కూడా అశ్లీలత గోచరిస్తూఉంటుంది అనేది సాధారణంగా అందరూ వెలిబుచ్చే అంశం. కానీ అలాంటి జీవితాల్లో కూడా మంచిఉంటుంది. అందరూ అనుకునే విధం గా కాకుండా ఆ ఇళ్లలో కూడా కొన్ని ప్రేమలు ఉంటాయి. వాటిని సహజంగా వెలికి తీసిన ప్రయత్నమే 'మళ్ళీ ఎప్పుడొస్తారు' అనే ఈ కథ. రచయిత సి ఎస్ రావు అందించిన కథనం ఈకథ ని తారాస్థాయి లో నిలిపింది. అందుకే వంశీ కి నచ్చిన కథల్లో ఒకటి అయింది.,
© 2021 Storyside IN (Audiobook): 9789354833885
Release date
Audiobook: 20 August 2021
English
India