Step into an infinite world of stories
Living in the shoes of a woman is not easy. It involves a lot of struggle. In the process of growing into a woman, she undergoes a lot of changes and struggles. The writer Vadrevu Chinna Veerabhadrudu has come up with this story where he tells us the story of a girl connected to a guy. Vamsy added this story to his Vamsy ki Nachina Kathalu.
ఒక మహిళ జీవితం లో ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఆమె ఒక బాలిక నుండి యువతీ గా మారుతున్న తరుణం లో ఆమె జీవితం అనేక పెను మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక అమ్మాయి పాత్ర ని ఇంకో పురుషుని పాత్ర ని తీసుకొని వారి మధ్య ఒక చక్కని కథ అల్లి ఈ విశేషాలు చెప్తూ, గ్రామీణ సమాజం లో కనిపించే అనేక పార్స్యాలను ఈ అనాచ్చాదిత కథ లో ఆవిష్కరింపజేసే ప్రయత్నం చేసారు వడ్రేవు చిన్న వీరభద్రుడు. ఇందులో ని కథ-కథనం విశిష్టమైనవి అంటారు వంశీ.
© 2021 Storyside IN (Audiobook): 9789354833229
Release date
Audiobook: 24 September 2021
Tags
English
India