Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Manchi Chedu - మంచి-చేడు

1 Ratings

4

Duration
5H 58min
Language
Telugu
Format
Category

Fiction

తమిళ వాడైన నటరాజన్ స్వతహాగా తెలుగు వాడు కాకపోయినా తెలుగు నేర్చుకొని ఎన్నో రచనలు చేసారు. వందకు పైగా కథలు, ఆరు నవలలతో ఆంధ్ర దేశపు పాఠకులని ఎంతగానో అలరించిన రచయిత శారదా. ఆయన చేసిన రచనల్లో ఎంతగానో ప్రాచుర్యం పొందిన కథ మంచీ చెడూ. ఈ కథ లో 50 ఏళ్ళు దాటిన భద్రయ్య 20 ఏళ్ల పద్మని పెళ్లి చేసుకున్నందున ఎన్నో అనర్థాలు వస్తాయి. ఎందుకంటే భద్రయ్య కొడుకు భాస్కర్ రావు కన్నా రెండేళ్లు చిన్నది పద్మ. ఈ కథలో శారద ఒక వైపు ఈ కథ నడుస్తుండగా, ఇంకోవైపు వేరే కథ ని కూడా చెప్పారు. మధ్య తరగతి కుటుంబాల మధ్య ఉండే సమస్యలని, ఆశలని, అత్యాశలని అన్నిటినీ ఈ కథ లో చెప్పారు రచయిత.

Natarajan is a Tamilian who learned Telugu and created a special impact in Telugu literature. With over a hundred stories and six novels, Natarajan aka Sarada has come up with interesting stories in the middle-class backdrop. Manchi Chedu is a story that revolves around 50-year-old Bhadrayya and the 20-year-old Padma. Bhadrayya's son Bhaskar Rao is two years older than Padma. Two stories run parallel in this context. Sarada came up with a very interesting story that has got all the interesting elements.

© 2022 Storyside IN (Audiobook): 9789355442062

Release date

Audiobook: 15 March 2022

Others also enjoyed ...