Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Pranaya Bhangamu - Vadla Ginjalu (ప్రణయ భంగము)

1 Ratings

5

Series

11 of 14

Duration
25min
Language
Telugu
Format
Category

Fiction

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, 20 వ శతాబ్దపు తెలుగు కథకులలో విశిష్టంగా చెప్పుగోదగ్గ రచయిత (ఏప్రిల్ 23, 1891 - ఫిబ్రవరి 25, 1961). భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించటంలో ఇతను పేరెన్నిక గన్నవారు. ‘వడ్లగింజలు’ పద్నాలుగు కధల సమాహారం. ప్రతీదీ ప్రత్యేకమయినదే! కొన్ని కధలలో పాత్రల పేర్లూ ఉండవు. పరిచయాల పని లేదు. వర్ణనలు అసలే ఉండవు. నేరుగా “సంభాషణ”ల తోనే మొదలయ్యి పోతుంది. ఆ వేగానికీ, శైలికీ అలవడడానికి కొంచెం సమయం పట్టినా, దాని ఫలితంగా అప్పుడు సంభాషించుకుంటున్న రెండు లేదా అంతకు మించి ఉన్న అన్ని పాత్రల్లోకి ఏకకాలంలో మనం పరకాయ ప్రవేశం చెయ్యాల్సి ఉంటుంది. అంతకంటే కూడా ఆ పాత్రలే మనల్ని ఆవహించేస్తాయి. అంతటి శక్తి, ఆకర్షణ ఉన్న రచనలు శ్రీపాద వారివి.

Sripada Subrahmanya Sastri is one of the prominent fiction writers of the 20th century (April 23, 1891 - February 25, 1961). He was extremely skillful at playing with language and using unique dialects to convey a meaning. ‘Vadla Ginjalu’ is a collection of 14 stories. The stories begin with dialogues straightaway. The reader may lag a bit to acquaint herself with the pace of the story. Once gripped by the story, the reader is pulled into those characters. The characters become one with the reader. Such is the force and gravity of Sripada’s writings.

© 2021 Storyside IN (Audiobook): 9789354839832

Release date

Audiobook: 22 October 2021

Others also enjoyed ...

  1. Edu Tharalu -ఏడుతరాలు Alex Haley
  2. Kanyasulkam - కన్యాశుల్కం గురజాడ అప్పారావు
  3. Antharmukham (అంతర్ముఖం) యండమూరి వీరేంద్రనాధ్
  4. Oka Sex Worker Atmakatha (ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ) నలిని జమీలా
  5. Kalupu Mokkalu - కలుపు మొక్కలు Sripada Subramanya sastri
  6. Margadarshi - మార్గదర్శి Sripada Subramanya sastri
  7. Rangula Ratnam (రంగూల రత్నం) Vamsy
  8. Jeena hai toh marna seekho - George Reddy (జీనా హైతో మర్‌నా సీఖో - జార్జ్ రెడ్డి) ఎస్.కాత్యాయని
  9. Nallamillori Pale Kathalu (నల్లమిల్లోరి పాలెం కథలు) Vamsy
  10. Vennello Adapilla (వెన్నెల్లో అడాపిల్లా) యండమూరి వీరేంద్రనాధ్
  11. Ravvalakonda (రవ్వలకొండ) Vamsy
  12. Adhunika Bharata Charitra -ఆధునిక భారత చరిత్ర Bipin Chandra
  13. Kaasi Yaatra Charitra - కాశీ యాత్ర చరిత్ర Enugula Veeraaswamayya
  14. Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1) రంగనాయకమ్మ
  15. Vimukta - విముక్త Volga
  16. Parusavedi ( పరుసవేది) - The Alchemist పాలో కోయెల్హో
  17. Changhis Khan - చెంఘీజ్ ఖాన్ Tenneti Suri
  18. Manodharma Paraagam Madhurantakam Narendra
  19. Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం Madhira Subbanna Deekshitulu
  20. Ganapati (గణపతి - హాస్య నవల) చిలకమర్తి లక్ష్మీనరసింహం
  21. Khooni (ఖూనీ) కవిరాజు త్రిపురనేని రామస్వామి
  22. Prayogam - ప్రయోగం Volga
  23. Yashobuddha - యశోబుద్ధ Volga
  24. Haddulunnayi Jagratha - హద్దులున్నాయి జాగ్రత్త Balabhadrapatruni Ramani
  25. Cinema Oka Alchemy Venkat Siddareddy
  26. Jarigina katha - జరిగిన కథ Malladi Venkata Krishna Murthy
  27. Anuhya - అనూహ్య Balabhadrapatruni Ramani
  28. Narudu Adavi Bapiraju
  29. Janaki Vimukti -2 (జానకి విముక్తి-2) రంగనాయకమ్మ
  30. Tenneti Suri Rachanalu 1 (Modati Samputam) - తెన్నేటి సూరి రచనలు 1 (మొదటి సంపుటం) Tenneti Suri
  31. Sweet Home-1 (స్వీట్ హోమ్-1) రంగనాయకమ్మ
  32. Balipeetam (బలిపీఠం) రంగనాయకమ్మ
  33. Pather Panchali - పథేర్ పాంచాలి Bibhutibhushan Bandopadhyay
  34. Nenu Cheekati Kasibhatla Venugopal
  35. The Oath of the Vayuputras - వాయుపుత్ర ప్రమాణం Vayuputra Pramaanam Amish Tripathi
  36. Pecularism MVR Sastry
  37. Sweet Home-3 (స్వీట్ హోమ్-3) రంగనాయకమ్మ
  38. Madhuramaina Otami - మధురమైన ఓటమి Balabhadrapatruni Ramani
  39. Long March Peddinti Ashok Kumar
  40. Nallagonda kathalu - నల్లగొండ కధలు V.Mallikarjuna
  41. Raajula Rogilu KNY Pathanjali
  42. Naarayanarao - నారాయణ రావు Adavi Bapiraji
  43. Tapu Chedam Randi (తప్పుచేద్దాం రండి ) యండమూరి వీరేంద్రనాధ్
  44. Ramana Maharshi Bodhanalu (రమణ మహర్షి బోధనలు)-Teachings of Ramana Maharshi ఆర్థర్ ఒస్బోర్న్ - సంపాదకీయం
  45. Maalapalli Unnava Lakshmana Rao