Step into an infinite world of stories
4.7
4 of 50
Short stories
Ahimsa -Parenting is an art. Especially, parenting kids is a task that involves a lot of patience. How we treat the kids as parents matter a lot and it creates an impression on them. The writer has weaved a story around such a scenario with a simple backdrop. Vamsy liked the message in it and added the story to his favourites. అహింస -పేరెంటింగ్ ఒక ఆర్ట్ అంటారు. మరీ ముఖ్యం గా చిన్న పిల్లల ని పెంచేటప్పుడు, వారి మనస్సునునొప్పించకూడదు. వారిని ఎంత సుకుమారం గా చూసుకుంటే అంత మంచిది. కానీ పిల్లలకి పెద్దలకి స్కూల్ కివెళ్ళే దగ్గరే వస్తుంది పేచీ. అటువంటి ఒక సందర్భాన్ని తీసుకొని దాని చుట్టూ దాసోహం అని దాదాహయత్కథ అల్లగా, కథ లోని ఒక అద్భుతమైన మెసేజ్ ని వంశీ గారు ప్రత్యేకంగా అభినందిస్తూ మన ముందుకుతీసుకొని వచ్చారు.
© 2021 Storyside IN (Audiobook): 9789354831225
Release date
Audiobook: 20 August 2021
English
India