Step into an infinite world of stories
4.3
12 of 50
Short stories
చీకటి -కొన్ని కథలు బాగుంటాయి. కొన్ని కథలు అద్భుతంగా ఉంటాయి.అటువంటి అద్భుతమైన కథల్లో ఒకటిఈ 'చీకటి'. వేట ని ఒక ఇతివృత్తము గా చేసుకొని దానికి సంబందించిన ప్రతి అంశాన్ని పూర్తి గా అధ్యయనంచేసి రాసిన కథ ఇది. చీకటి తెర లో సాగే వేట ని, అందుకు సంబంధించి ఒక రెండు వర్గాలని తీసుకొచ్చి, వారందరి మధ్య ఘట్టాలని కథ గా తీసుకొని వచ్చారు అల్లం శేషగిరి రావు. నిశిత పరిశీలన ఉన్న కథలంటే వంశీకి ఎంతో ఇష్టం. అందుకే ఈ కథని ఆయన ఎంపిక చేసుకున్నారు. Cheekati; Not all stories are extraordinary and only some special writers can turn ordinary writers into extraordinary. Cheekati is an extraordinary story where Allam Seshagiri Rao pens an emotional yet interesting story with different elements, in a hunting backdrop. Vamsy immensely liked the narrative and has added it to his favourites.
© 2021 Storyside IN (Audiobook): 9789354831348
Release date
Audiobook: 20 August 2021
English
India