Step into an infinite world of stories
4.3
9 of 50
Short stories
కొండ ఫలం చదువు లేని వాడంటే చదువుకున్న వాడికి ఎప్పుడూ లోకువే. అనేక మార్లు, అక్షరాస్యుడునిరక్షరాస్యుని దోచుకున్న సందర్భాలని మనం చూసాము. తరచుగా ఇది గిరిజన ప్రాంతాల్లో జరుగుతూఉంటుంది. అటువంటి సమస్యని ఎత్తుకొని, దానికి చక్కని పరిష్కారం చూపే చక్కటి కథ కొండా ఫలం. వాడ్రేవువీరలక్ష్మి దేవి రాసిన ఈ కథ లోని ఆలోచింపజేసే ఇతివృత్తం పాఠకులని తప్పక మెప్పిస్తుంది అనే ఉదేశ్యం తోవంశీ దీనిని ఎంపిక చేశారు. Kondaphalam- A person who is well-read always looks at exploiting the person who is not educated. The exploitation of people happens everywhere. Such scenarios are common in rural areas. Writer Veeralakshmi picked up these scenarios and penned a story that will provoke thought in readers about the same. Vamsy liked how the writer not just presented the issue but also suggested a solution.
© 2021 Storyside IN (Audiobook): 9789354831317
Release date
Audiobook: 20 August 2021
English
India