Ramunni krishnuni rahasyalu (రాముని కృష్ణుని రహస్యాలు) Dr. B. R. Ambedkar
Step into an infinite world of stories
5
Biographies
భారత దేశ స్వతంత్ర పోరాటం మీద ఎంతో మంది ఎన్నో రచనలు చేశారు కానీ అందులో కొన్ని మాత్రమే గొప్ప రచనలు గా మిగిలాయి. కాశ్మీర్ అంశం పైన, సుభాష్ చంద్ర బోస్ పైన పుస్తకాలు రాసిన ఎం వీ ఆర్ శాస్త్రి భగత్ సింగ్ జీవితం మీద కూడా పుస్తకం రాశారు. జనంకోసం జీవించి, దేశంకోసం మరణించి ధైర్యశాలి గా త్యాగశాలీ గా పేరు తెచ్చుకున్న విప్లవ సేనాని భగత్ సింగ్. స్వాతంత్రయోధుల్లో ఆల్ టైం గ్రేట్ "భగత్ సింగ్" ని మనం ఈ రోజుకు కూడా తలుచుకుంటాము. ఎంతో మందికి భగత్ సింగ్ ఒక హీరో. ఆ మహనీయుని ఉజ్వల చరిత్ర ఉన్నదున్నట్టు ఈ పుస్తకం లో ఆవిష్కరించారు శాస్త్రి.
© 2022 Storyside IN (Audiobook): 9789355443663
Release date
Audiobook: 25 May 2022
English
India