Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036
16 Ratings

3.3

Duration
2H 22min
Language
Telugu
Format
Category

Non-Fiction

Ramayanam ( Yathartha Pariseelana) Periyar V Ramaswamy is the Father of the Dravidian Movement and a noted writer and political personality in Tamilnadu. Through his writings, he made critical comments on a lot of issues that were relevant in his days. As part of his symbolic protest against the Indo-Aryan domination and degradation of the Dravidian leadership according to the Ramayana epic, he wrote a book on Ramayana where he mentioned that the original was just a work of fiction. Periyar claims that Ramayana never happened. He termed Lord Sriram as an Aryan god and opposed him in the South. Periyar made a critical comment on the epic book saying that Srirama belongs to the North and he has no respect for Tamilians. He questions why does he have to set Lanka on fire when he has a problem with Ravana but not the innocent people living in Lanka (which belongs to the Southern part). Periyar also claims that the book depicts South people as Monkeys. With this book, he attempted to bring a change in all those who were still giving high regard to Lord Sriram who is from North India. రామాయణం (యధార్ధ పరిశీలన) రామాయణం.. హిందువులందరికీ అదొక దైవ గ్రంధం. రాముని వీరత్వాన్ని, ధర్మ పాలనని ఈ నాటికి మనం కీర్తిస్తాము. అయితే అటువంటి మహా గ్రంథాన్ని విమర్శిస్తూ రచనలు చేసిన వారు లేకపోరు. అంబేద్కర్, రంగనాయకమ్మ చేసిన విమర్శ జనాదరణ పొందినాయి. అలాగే తమిళ నాట ప్రసిద్ధి చెందిన పెరియార్ .వి రామస్వామి రాసిన "రామాయణం-(యదార్థ పరిశీలన)" కూడా ప్రాచుర్యం పొందింది. స్వతహాగా తమిళుడు అయిన పెరియార్ రామాయణాన్ని తమిళుడి దృక్కోణం లోంచి చూస్తూ విమర్శ చేశారు. ఎటువంటి హంగులు దిద్దకుండా రామాయణాన్ని యదార్థం గా పరిశీలిస్తూ రాముడు ఉత్తర దేశం వాడని, అసలు రామాయణం ఒక కల్పిత రచన అని ఆయన గట్టిగా పేర్కొన్నారు. దక్షిణ భారతం లో ని వాళ్లందరినీ కోతుల్లాగ,రాక్షసుల్లాగ అసహ్యంగా చిత్రీకరించారు అనేది ఆయన వాదన. తమిళుల గౌరవాన్ని కించపరచే ఆర్యదేవుళ్లను .వాటి ప్రాముక్యత ఇప్పటికీ దక్షిణం లో, మరీ ముఖ్యం గా తమిళనాడు లో ఉండటం పై ఆయన సహించలేక ఆ మూఢ భక్తి ని తీసి అవతల పారేయాలి అని ఈ పుస్తకం ద్వారా ఆయన తన వ్యాఖ్యానాన్ని పొందుపరిచారు.

© 2021 Storyside IN (Audiobook): 9789354346262

Translators: డా.గురుకుల మిత్ర

Release date

Audiobook: 18 May 2021

Others also enjoyed ...

  1. Ramunni krishnuni rahasyalu (రాముని కృష్ణుని రహస్యాలు) Dr. B. R. Ambedkar
  2. Em Cheppayee Vedhaalu (ఏం చెప్పాయి వేదాలు) రంగనాయకమ్మ
  3. Khooni (ఖూనీ) కవిరాజు త్రిపురనేని రామస్వామి
  4. Chantabbai (చంటబ్బాయ్) Malladi Venkata Krishna Murthy
  5. Vennello Adapilla (వెన్నెల్లో అడాపిల్లా) యండమూరి వీరేంద్రనాధ్
  6. AKHARI ATIDHI (ఆఖరి అతిథి) Malladi Venkata Krishnamurthy
  7. Sapiens Manavjathi Parinamakramam Sanchipta Charitra (సేపియన్స్ మనవ్జతి పరిణమక్రమం సాంచిప్తా చరిత్రా) Yuval Noah Harari
  8. Andamaina Jeevitam (అందమైన జీవితం ) Malladi Venkata Krishna Murthy
  9. Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా) ఎస్.కాత్యాయని
  10. Idandi MahaBharatam (ఇదండీ మహాభారతం) రంగనాయకమ్మ
  11. MInd Power No. 1 Avatam Ela (మైండ్ పవర్ నెంబర్ 1 అవతం ఏలా?) యండమూరి వీరేంద్రనాధ్
  12. Raajakiya Kathalu - రాజకీయ కథలు Volga
  13. Rahasya Bharatam (రహస్యా భారతం)- A Search In Secret India డాక్టర్ పాల్ బ్రంటన్
  14. Antharmukham (అంతర్ముఖం) యండమూరి వీరేంద్రనాధ్
  15. Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1) రంగనాయకమ్మ
  16. Adhunika Bharata Charitra -ఆధునిక భారత చరిత్ర Bipin Chandra
  17. Valmiki Ramayanam (Yudda Kanda) - వాల్మీకి రామాయణం (యుద్ధ కాండ) Sripada Subramanya sastri
  18. Dharma Decoding the Epics for a Meaningful Life - ధర్మ - అర్థవంతమైన జీవితానికి ఇతిహాసాల సారం Amish Tripathi
  19. Changhis Khan - చెంఘీజ్ ఖాన్ Tenneti Suri
  20. NAVALA VENAKA KATHA (నవల వెనుక కథ ) Malladi Venkata Krishnamurthy
  21. Manchu Pallaki (మంచు పల్లకి) Vamsy
  22. Jayam ( జయం) మల్లాది వెంకట కృష్ణమూర్తి
  23. Vimukta - విముక్త Volga
  24. Ravanudu Aryavarta Vairi -Ramchandra 3 - రావణుడు - ఆర్యావర్త వైరి Amish Tripathi
  25. Adivi SantiSri - అడివి శాంతిశ్రీ Adavi Bapiraji
  26. Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా) రంగనాయకమ్మ
  27. Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము Kandukuri Veereshalingam
  28. Anubhavaalu Jnapakaalu - అనుభవాలు- జ్ఞాపకాలు Sripada Subramanya sastri
  29. Kaasi Yaatra Charitra - కాశీ యాత్ర చరిత్ర Enugula Veeraaswamayya
  30. Babasaheb Ambedkar- బాబా సాహెబ్ అంబేడ్కర్ బి. విజయ భారతి