Step into an infinite world of stories
Ramayana is one of the greatest epics, ascribed to the Maharishi Valmiki, narrates the life of Rama, a legendary prince of Ayodhya city in the kingdom of Kosala. The holy scripture was translated into Telugu by Sripada Subrahmanya Sastry. Sripada translated all Khandas (parts) in Telugu in his style. The fifth one is Sundara Khanda. In this, Hanuman successfully reaches Lanka, meets Seetha at Ashokavanam, tells about Sri Rama, and then puts Lanka on fire and finally reaches his members. రామాయణం ఆదికావ్యం గా పిలవబడుతుంది. వాల్మీకి మహర్షి రచించిన ఈ ఆది కావ్యాన్ని రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారు వాల్మీకి ఏకాండకు ఆకాండ తెలుగులో వచనానువాదం చేశారు. అందులో ఐదవది సుందర కాండ. ఈ సుందర కాండ లో అనేక విఘ్నాలు జయించి హనుమంతుడు సముద్రం దాటడం, లంక కి ప్రవేశించడం, అశోకవనంలోకి సీత ని కలుసుకోవడం, తాను రాముడి దూతని అని పరిచయం చేస్కోవడం, అక్షయ కుమారుణ్ణి చంపడం, రావణుడికి బుద్ధి చెప్పి హనుమంతుడు చివరికి తన వారి దగ్గరకు చేరడం వరకు ఈ భాగం లో ఉంటుంది.
© 2021 Storyside IN (Audiobook): 9789354831560
Release date
Audiobook: 4 August 2021
English
India