Step into an infinite world of stories
4
26 of 50
Short stories
Dongalunnaru Jagratha: We often come across the warning message, beware of thieves but never came across thieves. There’s a deep difference between the two messages and the writer tries to explore the same with his interesting story. The story still look fresh for the readers. Vamsy added it to his 'Vamsy ki Nachina Kathalu.'
దొంగలున్నారు జాగ్రత్త దొంగలున్నారు జాగ్రత్త అనే మాట మనం తరుచుగా వింటుంటాము. పబ్లిక్ స్థలాలలోఎక్కువగా మనం వినే మాట ఇది. ఒక రైలు ప్రయాణం లో శేషయ్య గారు, తన దృక్కోణం లో దొంగలను ఎలాచూసారు అనేది ఈ కథ సారాంశం. మనందరికి బలాలు బలహీనతలు ఉంటాయి. ఎప్పుడో రాసిన కథఅయినా ఇప్పటికీ నూతనం గా ఉండటం ఈ కథ యొక్క ప్రత్యేకత. అంతే కాకుండా, దొంగలున్నారు అని కాదు, దొంగలుంటారు అని హెచ్చరించాలి అని రచయిత సూర్యారావు తన వాదం కూడా విన్పించారు. ఇదీ వంశీ కినచ్చిన కథల్లో ఒకటి.
© 2021 Storyside IN (Audiobook): 9789354833717
Release date
Audiobook: 20 August 2021
English
India