Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Changhis Khan - చెంఘీజ్ ఖాన్

5 Ratings

4.8

Duration
12H 51min
Language
Telugu
Format
Category

Fiction

ఆంధ్రపత్రికలో వారంవారం తెన్నేటి సూరి గారు రచించిన చంఘిజ్ ఖాన్ అనే ఈ నవల వెలువడుతున్నప్పుడు రచయితను ఒక మితృడు “నువ్వు రాస్తున్నది చంఘిజ్ ఖాన్ జీవితమా లేక వర్తమాన రాజకీయ వార్తల సమీక్షా?” అని అడిగాడట. దానికి బదులుగా రచయిత ‘12,13 శతాబ్దాలలో ఏ రకం కుళ్ళు రాజకీయాలు ఆసియా ఖండంలో వ్యాపించి, చంఘిజ్ ఖాన్ అనే శక్తి ప్రభవించటానికి నాడు కారణమయ్యాయో, అవే రకం కుళ్ళు రాజకీయాలు నేడు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి” అని పుస్తకం ఆరంభంలో చెప్పుకొస్తాడు. 1956లో మొట్టమొదటి సారి ప్రచురింపబడిన ఈ నవల తర్వాతి కాలంలో అనేకసార్లు పునర్ముద్రితమైనది. చంఘిజ్ ఖాన్ దండయాత్రలలో అనేకమండి ప్రజలు హత్యచేయబడిన మాట వాస్తవమే. కానీ చంఘిజ్ ఖానుకు ఎదురైనా పరిస్థితులు ఎలాంటివి? నెహ్రు వంటి వాడు ‘ఛంగీజ్ ఖాన్ నా ఆదర్శవీరుడు’ అన్నందుకు ఉన్న తర్కం ఏంటి? గోబీ ప్రజలకు, ఛాంగీజ్ ఖానుకు మధ్యనున్న బాంధవ్యం ఎలాంటిది? ఛంగీజ్ ఖాన్ అంటే ఎవరు? మానవుడుగా అతను ఎలాంటి స్వభావం కలవాడు? 123 గుడిసెలు, లేక డేరాలు గల ఒక బంజారీ తండా నాయకుడు ప్రపంచంలో ముప్పాతిక వంతు వరకు జయించి మూడు శతాబ్దుల పర్యంతం సువర్ణయుగాన్ని అనుభవించిన ఒక సామ్రాజ్యాని ఎలా స్థాపించగలిగాడు? ఇదంతా సైనిక శక్తి వల్లనే సాధ్యమైందంటే, అలాంటి మహత్తరమైన సైనిక శక్తి అతనికి ఎలా కలిగింది? అలాంటి గొప్ప సైనిక శక్తులను కరగతం చేసుకోగలగటానికి మానవుడిగా అతనిలోఉన్న బలీయమైన గుణసంపత్తి ఏమిటి? - ఇలాంటి ప్రశ్నలకు ఒక గొప్ప నవలా రూపం ఇచ్చి చారిత్రక నవలా పద్దతిలోనే అత్యద్భుతమైన నవల రాసారు తెన్నేటి సూరి.

When the present novel ‘Chenghiz Khan’ was serialized in Andhra Patrika, a friend of the author Tenneti Suri asked him: ‘Is it really the story of Changhiz Khan’s life or is it a commentary on contemporary politics?’. Tenneti Suri writes a reply in the introduction to the novel. He writes, ‘The rotten politics of the 12th and 13th centuries in Asia (that caused the rise of the great power called Chenghiz Khan) are similar to the global politics today.’ Chenghiz Khan was first published as a novel in 1956. It went through innumerable reprints afterwards. It remains one of the best-selling novels in bookshops of the Telugu states. It is true that a lot of people were brutally murdered as part of the military conquests of Chenghis Khan. But what were the situations Chengiz Khan found himself to be in? Why would someone like Nehru say ‘Chenghiz Khan is my hero’? What was the relationship between the people of Gobi Desert and Chenghiz Khan? Who is this Chenghiz Khan? What was he as a human? How could a gypsy leader of 123 huts end up conquering three-fourths of the world? Was it only due to his military strength? - such were the questions Tenneti Suri attempted to answer in this great, unputdownable historical thriller of a novel.

© 2021 Storyside IN (Audiobook): 9789354833410

Release date

Audiobook: 27 August 2021

Others also enjoyed ...

  1. Adivi SantiSri - అడివి శాంతిశ్రీ Adavi Bapiraji
  2. Ravanudu Aryavarta Vairi -Ramchandra 3 - రావణుడు - ఆర్యావర్త వైరి Amish Tripathi
  3. 35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు Sripada Subramanya sastri
  4. Ramayana Vishavruksham-1 (రామాయణ విషవృక్షం-1) రంగనాయకమ్మ
  5. Parusavedi ( పరుసవేది) - The Alchemist పాలో కోయెల్హో
  6. Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం Madhira Subbanna Deekshitulu
  7. Sita Midhila Yodha - సీత మిథిలా యోధ Amish Tripathi
  8. Ide Na Nyayam (ఇదే నా న్యాయం) రంగనాయకమ్మ
  9. Ikshvaku Kula Tilukudu - ఇక్ష్వాకుల తిలకుడు Amish Tripathi
  10. Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా) ఎస్.కాత్యాయని
  11. Vimukta - విముక్త Volga
  12. Kothi Kommachchi Mullapudi Venkataramana
  13. Adhunika Bharata Charitra -ఆధునిక భారత చరిత్ర Bipin Chandra
  14. AKHARI ATIDHI (ఆఖరి అతిథి) Malladi Venkata Krishnamurthy
  15. Nallagonda kathalu - నల్లగొండ కధలు V.Mallikarjuna
  16. Margadarshi - మార్గదర్శి Sripada Subramanya sastri
  17. Khooni (ఖూనీ) కవిరాజు త్రిపురనేని రామస్వామి
  18. Tapu Chedam Randi (తప్పుచేద్దాం రండి ) యండమూరి వీరేంద్రనాధ్
  19. Rangula Ratnam (రంగూల రత్నం) Vamsy
  20. Pather Panchali - పథేర్ పాంచాలి Bibhutibhushan Bandopadhyay
  21. Jeena hai toh marna seekho - George Reddy (జీనా హైతో మర్‌నా సీఖో - జార్జ్ రెడ్డి) ఎస్.కాత్యాయని
  22. EE GANTA GADISTE CHALU (ఈ గంట గడిస్తే చాలు) Malladi Venkata Krishnamurthy
  23. Manchu Pallaki (మంచు పల్లకి) Vamsy
  24. Andamaina Jeevitam (అందమైన జీవితం ) Malladi Venkata Krishna Murthy
  25. Yashobuddha - యశోబుద్ధ Volga
  26. Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము Kandukuri Veereshalingam
  27. Vennello Godari (వెన్నెల్లో గోదారి) యండమూరి వీరేంద్రనాధ్
  28. Jarigina katha - జరిగిన కథ Malladi Venkata Krishna Murthy
  29. Aakasamlo Sagam - ఆకాశంలో సగం Volga
  30. Jeevithame O Dhamal - జీవితమే ఓ ఢమాల్ Mallik (K.Mallikarjun Rao)
  31. Kothachupu - Vadla Ginjalu (కొత్తచూపు) Sripada Subramanya sastri
  32. Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1) రంగనాయకమ్మ
  33. Readymade Mogudu - రెడీమేడ్ మొగుడు Mallik (K.Mallikarjun Rao)
  34. Saptabhumi Bandi Narayana Swami
  35. Manyam Rani (మన్యం రాణి) Vamsy
  36. Anuhya - అనూహ్య Balabhadrapatruni Ramani
  37. Sapiens Manavjathi Parinamakramam Sanchipta Charitra (సేపియన్స్ మనవ్జతి పరిణమక్రమం సాంచిప్తా చరిత్రా) Yuval Noah Harari
  38. Prachina Bharatadesa Charitra K.Balagopal
  39. Tholinaati Telugu Rajavamsalu Bhaavaraju Venkata Krishna Rao
  40. Ramayanam (Yathartha Pariseelana) పెరియార్ వి స్వామి
  41. Balipeetam (బలిపీఠం) రంగనాయకమ్మ
  42. Kaasi Yaatra Charitra - కాశీ యాత్ర చరిత్ర Enugula Veeraaswamayya
  43. Ramunni krishnuni rahasyalu (రాముని కృష్ణుని రహస్యాలు) Dr. B. R. Ambedkar
  44. Naarayanarao - నారాయణ రావు Adavi Bapiraji