Step into an infinite world of stories
5
Biographies
తెలుగు సాహితీ ప్రపంచం లో ఎన్నో ఆత్మకథలు వచ్చాయి కానీ 'ఆజన్మం' కు మాత్రం ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. పూడూరి రాజిరెడ్డి రాసిన ఈ ఆత్మకధాత్మక వచనం లో ఆయన తన జీవితం లో జరిగిన సంఘటనలని వివరించారు కానీ ఒక సాధారణమైన ఆత్మకథ లాగా మాత్రం ఇది ఉండదు. ఆయన చెప్పడం అయితే ఇది ఆత్మకథ కాదు ఇందులో తన మ్యుసింగ్స్ ఉంటాయి అంటారు. ఆయన అనే విధంగా నే జీవితం లో ఉండే చిన్న చిన్న విషయాల లో ని ఆనందాలను ఈ పుస్తకం లో ఆయన చక్కగా పేర్చారు. తన జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ ఏది మంచి ఏది చెడు అనే బేరీజు వేసుకోకుండా మనిషి జీవితం లో ని అతి సూక్ష్మమైన సున్నితమైన సందర్భాలని కలబోసి రాసిన కథ ఈ 'ఆజన్మం'.
There are many autobiographies available for Telugu readers but not all autobiographies can actually create an impact on the readers. In the autobiography called Aajanmam, by Poodoori Raji Reddy, he celebrates the little things of his life. There is happiness in little things and one must acknowledge them in the right manner. In this book, Raji Reddy mentions different situations he faced and discusses the good and bad he encountered in life. He mentions the most smallest and sensitive things in the book and celebrates life.
© 2022 Storyside IN (Audiobook): 9789355441324
Release date
Audiobook: 15 June 2022
English
India