Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036
Cover for Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము

Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము

1 Ratings

5

Duration
7H 13min
Language
Telugu
Format
Category

History

Kandukuri Veereshalingam (కందుకూరి వీరేశలింగం), also known as Veereshalingam Pantulu (వీరేశలింగం పంతులు), was a social reformer of Andhra Pradesh. He is widely considered as the man who first brought about a renaissance in Telugu people and Telugu literature. . He was influenced by the ideals of Brahmo Samaj particularly those of Keshub Chunder Sen. He got involved in the cause of social reforms. In 1876 he started a Telugu journal and wrote the first prose for women. He encouraged education for women and started a school in Dowlaiswaram in 1874. He started a social organisation called Hitakarini (Benefactor). The first novel is written in Telugu, 'Rajasekhara Charitramu' is inspired by Oliver Goldsmith’s The Vicar of the Wakefield రాజశేఖర చరిత్రంలో రాజశేఖరుడు గారి ఆమాయకత్వము, అవివేకము వలన అతని కుటుంబం ఎన్నోకష్టాలపాలవుతుంది. రకరకాల మలుపుల తర్వాత మరల కుటుంబం ఆ కష్టాలను అధిగమిస్తుంది. రాజశేఖరుడు ఊరి పెద్దగా, తన ధనాన్ని దేవాలయం కొరకు, బంధు మిత్రుల కపట కష్టాలు తీర్చటానికి ఖర్చు చేస్తాడు. అంధ విశ్వాసాలకు లోనై బంగారం చేస్తాననే దొంగ బైరాగి దగ్గర బంగారాన్ని పోగొట్టుకుంటాడు. ఆ తరువాత కుటుంబంతో రాజమహేంద్రవరం వెళతాడు. అక్కడనుండి కాశీ యాత్రకు బయలుదేరి, మార్గమధ్యమంలో రామరాజు అనే మనిషికి ప్రాణాలు నిలుపుతాడు కాని కూతురు కూరమృగాలపాలైందనుకుంటాడు. ఒక వ్యక్తి సహాయంతో పెద్దాపురం చేరి అక్కడ రాజ ప్రతినిధి శోభనాద్రిరాజు కపటానికి లొంగి కుమార్తె వివాహం చేయబోగా, ఒక అగంతుకుని సాయంతో ఆ ప్రయత్నం ఫలించదు. ఆ తరువాత అప్పుతీర్చలేక కారాగార వాసం పాలవుతాడు. చివరకు కుమార్తెను ఎవరో ఎత్తుకొని పోగా, మరల మారువేషంలో వున్న రామరాజు సాయంతో రక్షించబడి, కుటుంబం సభ్యులందరూ మరల కలుస్తారు. కాశీలో అసువులు బాసాడని అనుకున్న అల్లుడు కూడా ఇల్లు చేరతాడు. రామరాజు అనే వ్యక్తే కృష్ణజగపతి మహారాజుగారని తెలిసి ఆయన సహాయంతో స్వంత ఊరు చేరి, అంధవిశ్వాసాలను విడిచి, అర్భాటలకులోనవక జీవితం గడుపుతాడు.

© 2021 Storyside IN (Audiobook): 9789354831805

Release date

Audiobook: 12 July 2021

Others also enjoyed ...

  1. Cinema Oka Alchemy
    Cinema Oka Alchemy Venkat Siddareddy
  2. Valmiki Ramayanam (Bala Kanda)
    Valmiki Ramayanam (Bala Kanda) Sripada Subramanya sastri
  3. Vanavasi -వనవాసి
    Vanavasi -వనవాసి Bibhutibhushan Bandopadhyay, బిభూతిభూషన్ బంధోపాధ్యాయ
  4. Anubhavaalu Jnapakaalu - అనుభవాలు- జ్ఞాపకాలు
    Anubhavaalu Jnapakaalu - అనుభవాలు- జ్ఞాపకాలు Sripada Subramanya sastri
  5. venditera navlalu (Subhodayam)-వెండితెర నవలలు (శుభోదయం)
    venditera navlalu (Subhodayam)-వెండితెర నవలలు (శుభోదయం) వంశీ, Vamsy
  6. Prachina Bharatadesa Charitra
    Prachina Bharatadesa Charitra K.Balagopal
  7. Manodharma Paraagam
    Manodharma Paraagam Madhurantakam Narendra
  8. Kothachupu - Vadla Ginjalu (కొత్తచూపు)
    Kothachupu - Vadla Ginjalu (కొత్తచూపు) Sripada Subramanya sastri
  9. Matatatvam Pai Balagopal
    Matatatvam Pai Balagopal K.Balagopal
  10. Yaarada Konda
    Yaarada Konda Unudurti Sudhakar
  11. Andhrula Sanghika Charitra
    Andhrula Sanghika Charitra Suravaram Pratapa Reddy
  12. Saptabhumi
    Saptabhumi Bandi Narayana Swami
  13. Tholinaati Telugu Rajavamsalu
    Tholinaati Telugu Rajavamsalu Bhaavaraju Venkata Krishna Rao
  14. Sweet Home-1 (స్వీట్ హోమ్-1)
    Sweet Home-1 (స్వీట్ హోమ్-1) రంగనాయకమ్మ
  15. Jarugutunnadi Jagannaatakam
    Jarugutunnadi Jagannaatakam Aripirala Satya Prasad
  16. Venditera Navalalu (Anveshana)-వెండితెర నవలలు (అన్వేషణ)
    Venditera Navalalu (Anveshana)-వెండితెర నవలలు (అన్వేషణ) Vamsy
  17. Khaaki Vanam
    Khaaki Vanam KNY Pathanjali
  18. Vijayamlo Bhagaswamyam (విజయమ్లో భాగస్వామి)
    Vijayamlo Bhagaswamyam (విజయమ్లో భాగస్వామి) యండమూరి వీరేంద్రనాధ్
  19. NAVALA VENAKA KATHA (నవల వెనుక కథ )
    NAVALA VENAKA KATHA (నవల వెనుక కథ ) Malladi Venkata Krishnamurthy
  20. Janaki Vimukti -3 (జానకి విముక్తి-3)
    Janaki Vimukti -3 (జానకి విముక్తి-3) రంగనాయకమ్మ
  21. Chaduvukunna kamala (చదువుకున్న కమల)
    Chaduvukunna kamala (చదువుకున్న కమల) రంగనాయకమ్మ
  22. Nuvve Kaadu
    Nuvve Kaadu KNY Pathanjali
  23. Gelupu Sare Batakadam Ela
    Gelupu Sare Batakadam Ela KNY Pathanjali
  24. Khooni (ఖూనీ)
    Khooni (ఖూనీ) కవిరాజు త్రిపురనేని రామస్వామి
  25. Prardhana (ప్రార్థన)
    Prardhana (ప్రార్థన) యండమూరి వీరేంద్రనాధ్
  26. Edu Tharalu -ఏడుతరాలు
    Edu Tharalu -ఏడుతరాలు Alex Haley, అలెక్స్ హేలీ
  27. Kanneeti Kerataala Vennela-కన్నీటి కెరటాల వెన్నెల
    Kanneeti Kerataala Vennela-కన్నీటి కెరటాల వెన్నెల Volga
  28. Aajanmam - ఆజన్మం
    Aajanmam - ఆజన్మం Poodoori Rajireddy
  29. Milinda
    Milinda Manasa Yendluri
  30. Long March
    Long March Peddinti Ashok Kumar