Step into an infinite world of stories
Non-Fiction
"పోపూరి లలితా కుమారి, ఆమె కలం పేరు వోల్గాతో ప్రసిద్ది చెందింది, తెలుగు కవయిత్రి మరియు రచయిత్రి, ఆమె స్త్రీవాద దృక్పథానికి ప్రసిద్ధి చెందింది. ""ఇన్ని ఉద్యమాలు, ఇన్ని యుద్ధాలు , ఇన్ని బలిదానాలు ఏ ప్రపంచం కోసం చేసారో ప్రజలు - ఆ ప్రపంచం కేవలం ఒక కల అనే చేదు నిజం మింగడం ఎలా? ఆశ దేనిపైన పెట్టుకోవాలి? నిరాశ నుంచి ఎలా తప్పుకోవాలి? నిరాశలో మునిగిపోకుండా ఏ ఆధారాన్ని పట్టుకోవాలి? దీన్నంతా తట్టుకునే గుండె నిబ్బరం ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి? స్త్రీల రాజకీయ భాగస్వామ్యం గురించి, రాజకీయాలలోకి వచ్చి నాయకత్వ లక్షణాలన్నిటితో ముందుకు పోవాలనుకునే స్త్రీలకూ ఎదురయ్యే ఆటంకాల గురించీ, స్త్రీలను మేధావులుగా, నాయకులుగా గుర్తించని, ఎదగనివ్వని సమాజం గురించి, ఆధునిక స్త్రీ గురించి, స్త్రీ పురుష సంబంధాల గురించి ఈ నవల ఆధారంగా చర్చ జరుగుతుందనీ, ఆ చర్చ వల్ల సమాజానికి మేలు జరుగుతుందనీ ఆశిస్తున్నాను."" - ఓల్గా"
© 2022 Storyside IN (Audiobook): 9789354834967
Release date
Audiobook: 25 April 2022
Tags
English
India