Tenneti Suri Rachanalu 1 (Modati Samputam) - తెన్నేటి సూరి రచనలు 1 (మొదటి సంపుటం) Tenneti Suri
Step into an infinite world of stories
Classics
"తెలుగు యువకుల హృదయాలలో కమ్యూనిస్టు విప్లవభావాల గాలులు , ఆత్మాశ్రయమైన భావకవిత్వంపై తిరుగుబాటు గాలులు వీస్తున్న 1930, 1940 దశకాలలో ముందుకు దూసుకువచ్చిన తొలి విడత ' అభ్యుదయ కవులలో ' 'తెన్నేటి సూరి' ఒకరు. సూరి సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు. పేదరికంతో సహా మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు ఎదుర్కొనే అన్ని రకాల జీవిత సమస్యలను ఎదుర్కొన్నాడు. తెన్నేటి సూరి రాసిన చాలా రచనలను ఈ పుస్తకంలో సేకరించాము."
© 2022 Storyside IN (Audiobook): 9789354833496
Release date
Audiobook: 15 June 2022
English
India