Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Ajaraamara Bharata Desam - అజరామర భారత దేశం-Immortal India

1 Ratings

4

Duration
5H 42min
Language
Telugu
Format
Category

Fantasy & SciFi

అమీష్ త్రిపాఠి దేశం లో అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న రచయితల్లో ఒకరు. పురాణేతిహాసాల మీద ఆయన చేసిన రచనలు ఎంతో మంది పాఠకులని ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా ఆయన భారత దేశం మీద కూడా ఒక చక్కని గ్రంథాన్ని రచించారు. 'అజరామర భారత దేశం' పేరు తో ఆయన రాసిన ఈ పుస్తకం లో మనకి భారత దేశం యొక్క వివిధ అంశాలని విభిన్న కోణాల్లో తెలుసుకొనే అవకాశం ఉంది. ఆసక్తికరమైన ఆర్టికల్స్, కొన్ని అత్యద్భుతమైన ప్రసంగాల తో, ఇంకా ఆలోచింపజేసే వ్యాసాల తో, మరియు కొన్ని చర్చల తో నిండిన ఈ పుస్తకం మనకి మతం, ఇతిహాసం, సంప్రదాయం, చరిత్ర, సామజిక అంశాలు, ధర్మం మరియు పరిపాలన కి సంబందించిన అంశాల పై లోతైన అవగాహన అందిస్తుంది. ఇంగ్లీష్ లో ఉన్న ఈ పుస్తకాన్ని మనకి తెలుగు లో అనువదించింది డా. సి. మృణాళిని.

Amish Tripathi is one of the popular writers in the country. He is one of the best-selling novel writers in the country. His writings are sensational and attracted many. Immortal India is one of his popular books where he explored the ideas like Young Country, Timeless Civilisation, Non-Fiction which makes India Immortal. The author also helps the readers to have a better understanding of our country like never before. The book consists of articles, nuanced speeches, and intelligent debates. Based on his deep understanding of subjects such as religion, mythology, tradition, history, contemporary societal norms, governance, and ethics. Dr. C.Mrunalini translated the book to Telugu from English.

© 2021 Storyside IN (Audiobook): 9789354830327

Translators: Mrunalini

Release date

Audiobook: 14 November 2021

Others also enjoyed ...