Step into an infinite world of stories
4.4
Religion & Spirituality
Ranganayakamma is one of the boldest and controversial writers in the history of Telugu literature. Her critical comments on Indian holy epics have drawn a lot of criticism. Ranganayakamma's criticism of the Ramayana epic named Ramayanam Vishavruksham has a lot of layers. Ranganayakamma explored Ramayana by discussing the birth of Lord Sriram to the death of the lord. Discussing the same in the form of stories, she has added her own critical comments to it, to make a point that Lord Sriram is not a God. She also narrated Ramayana by pointing out many logics in the second part of the epic. రంగనాయకమ్మ.. తెలుగు సాహితీ ప్రపంచం లో ఈమె ఒక విప్లవం. తన పదునైన విమర్శల తో తర్కాన్ని ఎత్తి చూపుతూ భారతీయ మాత గ్రంధాల పైన, వేదాల పైన ఆవిడ చేసిన రచనలు ఎన్నో విమర్శలకు దారితీసాయి. అందునా, ఆమె చేసిన రామాయణ విషవృక్షానికి వచ్చిన విమర్శలు అంతా ఇంతా కాదు. ప్రత్యేకం గా ఈ గ్రంధం లో ని రెండో భాగం లో వాల్మీకి రాసిన రామాయణం మొదటి నుంచి చివరి వరకు ప్రస్తావిస్తూ ఆ పురాణేతిహాస కథలకి తన వ్యాఖ్యానం జోడించి రాముడి జననం నుండి అతడి మరణం వరకు జరిగిన సంఘటనల పై విమర్శనాస్త్రాలని గుప్పించారు. రామ రాజ్యం అంతా డొల్లే అని రాముడు సరైన నాయకుడే కాడని, అతడు దేవుడు కాదని, అతని బాటే సరైనది కాదని తనదైన శైలి లో రచన సాగుతుంది. మనకి తెలిసిన రామాయణాన్నే రంగనాయకమ్మ మొదటి నుంచి చివరి వరకు మరిన్ని కథల తో విపులంగా విమర్శించారు ఈ భాగం లో.
© 2021 Storyside IN (Audiobook): 9789354832055
Release date
Audiobook: 21 May 2021
English
India