Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Gulaabilu - గులాబీలు

2 Ratings

4.5

Duration
4H 55min
Language
Telugu
Format
Category

Fiction

"సారా వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో మధ్య తరగతి మహిళలలో మారుతున్న సామాజిక చైతన్యం గురించి ఈ నవల. నయా-ఉదారవాద ప్రపంచాన్ని, ఆర్ధిక సరళీకరణలను విమర్శనాత్మకంగా పరిశీలించి అందులోని దుష్పరిణామాలను చూపిస్తుంది ఈ నవల.

“స్త్రీలు, దళితులు, కూలీలు, రైతులు తమ హక్కుల కోసం, తమ మనుగడ కోసం పోరాటం మొదలుపెడితే ఇక దేశానికి భయం లేదు. దేశమంటే ఈ మనుషులే.

ఈ మనుషులకు దక్కాల్సింది దక్కితే దేశం బాగుపడినట్టే. నాకు ఇప్పుడు మన దేశం అభివృద్ధివైపుకు నడవగలదనే నమ్మకం గట్టిగా కలుగుతోంది.

అభివృద్ధి అంటే ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలే కాదయ్యా… పీడితుల చైతన్యమే దేశాభివృద్ధి.

ఇవాళ ఈ స్త్రీలలో మనం చూసిన చైతన్యమే దేశాభివృద్ధికి కొలమానం.

ఆ అభివృద్ధి మన దేశంలో ఉన్నంత కాలం మన దేశాన్ని గురించి మనం దిగులు పడనక్కరలేదు” అని ఈ పుస్తకంలో రాస్తారు రచయిత."

"A novel that explores the shifting trajectories of consciousness of a middle-class woman in the context of the anti-liquor struggle. This work also looks at the negative impact of economic structural adjustment.

“The people of the country really mean women, Dalits, workers, and farmers. It is in the process of fighting for their identities and rights they keep the country safe.

It is when they get what they rightly deserve that the country becomes better. I believe our country can trudge in that direction of development.

No! development is not only Projects, Factories, Transportation, and Communication. Development really means enlightening exploited people.

The measure for progress in society is the awakening of the consciousness of women.

As long as such development is seen in this country, we can safely assure ourselves that the country is moving in the right direction.” writes Volga in this novel."

© 2021 Storyside IN (Audiobook): 9789354834974

Release date

Audiobook: 17 September 2021

Others also enjoyed ...

  1. Andamaina Jeevitam (అందమైన జీవితం ) Malladi Venkata Krishna Murthy
  2. Prayogam - ప్రయోగం Volga
  3. Nallagonda kathalu - నల్లగొండ కధలు V.Mallikarjuna
  4. Edu Tharalu -ఏడుతరాలు Alex Haley
  5. Maanavi - మానవి Volga
  6. Chaduvukunna kamala (చదువుకున్న కమల) రంగనాయకమ్మ
  7. Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1) రంగనాయకమ్మ
  8. Punnami (పున్నమి) Malladi Venkata Krishnamurthy
  9. Vennello Godari (వెన్నెల్లో గోదారి) యండమూరి వీరేంద్రనాధ్
  10. Balipeetam (బలిపీఠం) రంగనాయకమ్మ
  11. Kanyasulkam - కన్యాశుల్కం గురజాడ అప్పారావు
  12. Tapana Kasibhatla Venugopal
  13. Rangula Ratnam (రంగూల రత్నం) Vamsy
  14. Silly Fellow - సిల్లీఫెలో Mallik (K.Mallikarjun Rao)
  15. Siggesthondi (సిగ్గేస్తోంది) యండమూరి వీరేంద్రనాధ్
  16. Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా) రంగనాయకమ్మ
  17. Adivi SantiSri - అడివి శాంతిశ్రీ Adavi Bapiraji
  18. Aanati Vaana Chinukulu - ఆనాటి వనా చినుకులూ Vamsy
  19. AKHARI ATIDHI (ఆఖరి అతిథి) Malladi Venkata Krishnamurthy
  20. Aakupachani gnpakam - ఆకుపచ్చని జ్ఞాపకం Vamsy
  21. Vennello Adapilla (వెన్నెల్లో అడాపిల్లా) యండమూరి వీరేంద్రనాధ్
  22. Chantabbai (చంటబ్బాయ్) Malladi Venkata Krishna Murthy
  23. Sweet Home-1 (స్వీట్ హోమ్-1) రంగనాయకమ్మ
  24. Pather Panchali - పథేర్ పాంచాలి Bibhutibhushan Bandopadhyay
  25. Parusavedi ( పరుసవేది) - The Alchemist పాలో కోయెల్హో
  26. Letters to Love - లెటర్స్ టు లవ్ Kadali Satyanarayana
  27. Immortals of Meluha - (మేలూహ మృత్యుంజయులు) - Meluha Mrutyunjayulu Amish Tripathi
  28. Jarigina katha - జరిగిన కథ Malladi Venkata Krishna Murthy
  29. Digantam Kasibhatla Venugopal
  30. Sweet Home-2 ( స్వీట్ హోమ్ -2) రంగనాయకమ్మ
  31. Changhis Khan - చెంఘీజ్ ఖాన్ Tenneti Suri
  32. Anuhya - అనూహ్య Balabhadrapatruni Ramani
  33. Gamaname Gamyam Volga (Popuri Lalita Kumari)
  34. Haddulunnayi Jagratha - హద్దులున్నాయి జాగ్రత్త Balabhadrapatruni Ramani
  35. Jeevithame O Dhamal - జీవితమే ఓ ఢమాల్ Mallik (K.Mallikarjun Rao)
  36. Sapiens Manavjathi Parinamakramam Sanchipta Charitra (సేపియన్స్ మనవ్జతి పరిణమక్రమం సాంచిప్తా చరిత్రా) Yuval Noah Harari
  37. EE GANTA GADISTE CHALU (ఈ గంట గడిస్తే చాలు) Malladi Venkata Krishnamurthy
  38. Milinda Manasa Yendluri
  39. Yaarada Konda Unudurti Sudhakar
  40. Kalupu Mokkalu - కలుపు మొక్కలు Sripada Subramanya sastri
  41. Cinema Oka Alchemy Venkat Siddareddy
  42. Maalapalli Unnava Lakshmana Rao
  43. Raajula Rogilu KNY Pathanjali