Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036
Cover for NAVALA VENAKA KATHA (నవల వెనుక కథ )

NAVALA VENAKA KATHA (నవల వెనుక కథ )

5 Ratings

5

Duration
23H 32min
Language
Telugu
Format
Category

Non-Fiction

NAVALA VENUKA KADHA Behind The Scenes is an interesting concept that often Filmmakers use to attract the crowds to theatres. How does it work for the writing field? It is always fascinating to know the back story of our favourite novel, that too, coming from the same author. To grant that curiosity to all the readers, writer Malladi Venkata Krishna Murthy has penned down his thoughts and the backstories for all the novels that he has written so far in this 'Navala Venuka Katha'. The readers can now access the backstories of all their favourite novels written by Malladi. In this book, we can also enjoy Malladi's interviews and all the other details of his works. నవల వెనుక కథ తెలుగు సాహితీ ప్రపంచం లో మల్లాది వెంకట కృష్ణమూర్తి గారిది ఒక చెరగని ముద్ర. 1960 నుండి ఆయన రచనలు చేయడం మొదలెట్టారు. ఒక నవల కి మరొక నవలకి సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు కొత్త కథల తో పాఠకులని మెప్పించాలని ప్రయత్నం చేసే రచయితల్లో మల్లాది ఎప్పుడూ మొదట వరుస లో ఉంటారు. అయితే ఒక రచయిత ఒక నవల రాయడానికి ఎంత కష్టపడతాడు, ఆ కష్టం లో ఎంత ఇష్టం వెతుక్కుంటాడు అనే అంశం పాఠకులకి ఒక గొప్ప కాలక్షేపం. మనకి నచ్చిన నవల వెనుక కథ ఏమయ్యి ఉంటుందా? అని ఒక్కసారైనా పాఠకుడు అనుకోక మానడు. అందుకే, ఈ 'నవల వెనుక కథ' లో ఆయన తాను చేసిన అన్ని నవలల వెనుక గల కథ ని పాఠకుల ముందుకు తెచ్చారు. ఈ ప్రక్రియ వలన ఎంతో మంది అభిమానులు, భాషాప్రియులు మరియు యువ రచయితలు అద్భుతమైన రచనల వెనుక కథ ని తెలుసుకొనే అవకాశం దొరికింది. అంతే కాకుండా ఈ పుస్తకం లో మల్లాది వెంకట కృష్ణమూర్తి వివిధ పత్రికలకి ఇచ్చిన ఇంటర్వ్యూలు, వివిధ పత్రికలలో నిర్వహించిన శీర్షికల వివరాలు, సినిమాలుగా వచ్చిన నవలల వివరాలు, ఇతర పుస్తకాల పరిచయం మొదలైనవి చదవచ్చు.

© 2021 Storyside IN (Audiobook): 9789354344640

Release date

Audiobook: 10 May 2021

Others also enjoyed ...

  1. Kothachupu - Vadla Ginjalu (కొత్తచూపు)
    Kothachupu - Vadla Ginjalu (కొత్తచూపు) Sripada Subramanya sastri
  2. Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము
    Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము Kandukuri Veereshalingam
  3. Jayam ( జయం)
    Jayam ( జయం) మల్లాది వెంకట కృష్ణమూర్తి
  4. Jarugutunnadi Jagannaatakam
    Jarugutunnadi Jagannaatakam Aripirala Satya Prasad
  5. Margadarshi - మార్గదర్శి
    Margadarshi - మార్గదర్శి Sripada Subramanya sastri
  6. Anubhavaalu Jnapakaalu - అనుభవాలు- జ్ఞాపకాలు
    Anubhavaalu Jnapakaalu - అనుభవాలు- జ్ఞాపకాలు Sripada Subramanya sastri
  7. Tripatha
    Tripatha Tallavajhula Sivaji
  8. Vijayamlo Bhagaswamyam (విజయమ్లో భాగస్వామి)
    Vijayamlo Bhagaswamyam (విజయమ్లో భాగస్వామి) యండమూరి వీరేంద్రనాధ్
  9. Ravanudu Aryavarta Vairi -Ramchandra 3 - రావణుడు - ఆర్యావర్త వైరి
    Ravanudu Aryavarta Vairi -Ramchandra 3 - రావణుడు - ఆర్యావర్త వైరి Amish Tripathi
  10. Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా)
    Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా) రంగనాయకమ్మ
  11. Vijayaniki Aidu Metlu
    Vijayaniki Aidu Metlu Yandamuri Veerendranath
  12. Chaduvukunna kamala (చదువుకున్న కమల)
    Chaduvukunna kamala (చదువుకున్న కమల) రంగనాయకమ్మ
  13. Cheekatlo Suryudu (చీకట్లో సూర్యుడు)
    Cheekatlo Suryudu (చీకట్లో సూర్యుడు) యండమూరి వీరేంద్రనాధ్
  14. venditera navlalu (Subhodayam)-వెండితెర నవలలు (శుభోదయం)
    venditera navlalu (Subhodayam)-వెండితెర నవలలు (శుభోదయం) వంశీ
  15. Khachitamgaa Naaku Telsu (ఖచ్చితంగా నాకు తెల్సు)
    Khachitamgaa Naaku Telsu (ఖచ్చితంగా నాకు తెల్సు) Vamsy
  16. Janaki Vimukti -2 (జానకి విముక్తి-2)
    Janaki Vimukti -2 (జానకి విముక్తి-2) రంగనాయకమ్మ
  17. Cinema Oka Alchemy
    Cinema Oka Alchemy Venkat Siddareddy
  18. Ikshvaku Kula Tilukudu - ఇక్ష్వాకుల తిలకుడు
    Ikshvaku Kula Tilukudu - ఇక్ష్వాకుల తిలకుడు Amish Tripathi
  19. Pather Panchali - పథేర్ పాంచాలి
    Pather Panchali - పథేర్ పాంచాలి Bibhutibhushan Bandopadhyay
  20. Janaki Vimukti -3 (జానకి విముక్తి-3)
    Janaki Vimukti -3 (జానకి విముక్తి-3) రంగనాయకమ్మ
  21. Vamsy ki nachina Kadhalu (Akkade Rallu akalitho unnayi)-వంశీ కి నచ్చిన కధలు (అక్కడి రాళ్లు ఆకలితో ఉన్నాయి)
    Vamsy ki nachina Kadhalu (Akkade Rallu akalitho unnayi)-వంశీ కి నచ్చిన కధలు (అక్కడి రాళ్లు ఆకలితో ఉన్నాయి) Vamsy
  22. Prardhana (ప్రార్థన)
    Prardhana (ప్రార్థన) యండమూరి వీరేంద్రనాధ్
  23. Valmiki Ramayanam (Uttara kanda) - వాల్మీకి రామాయణం (ఉత్తర కాండ)
    Valmiki Ramayanam (Uttara kanda) - వాల్మీకి రామాయణం (ఉత్తర కాండ) Sripada Subramanya sastri
  24. Adivi SantiSri - అడివి శాంతిశ్రీ
    Adivi SantiSri - అడివి శాంతిశ్రీ Adavi Bapiraji
  25. Saptabhumi
    Saptabhumi Bandi Narayana Swami
  26. Kathalu Leni Kaalam - కధలు లేని కాలం
    Kathalu Leni Kaalam - కధలు లేని కాలం Volga
  27. Prachina Bharatadesa Charitra
    Prachina Bharatadesa Charitra K.Balagopal
  28. Meeru Naato Ekibhavinchara Aite Santosham
    Meeru Naato Ekibhavinchara Aite Santosham Dr Gopinath
  29. Gulaabilu - గులాబీలు
    Gulaabilu - గులాబీలు Volga
  30. Digantam
    Digantam Kasibhatla Venugopal
  31. Rupayi Cheppina Bethala Kathalu
    Rupayi Cheppina Bethala Kathalu Aripirala Satya Prasad
  32. Maatlade Gynpakalu (మాట్లాడే జ్ఞాపకాలు)
    Maatlade Gynpakalu (మాట్లాడే జ్ఞాపకాలు) Vamsy
  33. Tholinaati Telugu Rajavamsalu
    Tholinaati Telugu Rajavamsalu Bhaavaraju Venkata Krishna Rao
  34. Subhas Chandra Bose - సుభాష్ చంద్రబోస్
    Subhas Chandra Bose - సుభాష్ చంద్రబోస్ MVR Sastry
  35. 35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు
    35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు Sripada Subramanya sastri
  36. Peka Medalu పేక మేడలు
    Peka Medalu పేక మేడలు రంగనాయకమ్మ
  37. Vanavasi -వనవాసి
    Vanavasi -వనవాసి Bibhutibhushan Bandopadhyay
  38. Edi Charitra
    Edi Charitra MVR Sastry
  39. Yashobuddha - యశోబుద్ధ
    Yashobuddha - యశోబుద్ధ Volga
  40. Sweet Home-1 (స్వీట్ హోమ్-1)
    Sweet Home-1 (స్వీట్ హోమ్-1) రంగనాయకమ్మ
  41. Bhinna Sandarbhaalu - భిన్నసందర్భాలు
    Bhinna Sandarbhaalu - భిన్నసందర్భాలు Volga
  42. Yaarada Konda
    Yaarada Konda Unudurti Sudhakar
  43. Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం
    Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం Madhira Subbanna Deekshitulu
  44. Panchatantra - Audio Book
    Panchatantra - Audio Book Vinumaree
  45. Venditera Navalalu (Anveshana)-వెండితెర నవలలు (అన్వేషణ)
    Venditera Navalalu (Anveshana)-వెండితెర నవలలు (అన్వేషణ) Vamsy
  46. Valmiki Ramayanam (Bala Kanda)
    Valmiki Ramayanam (Bala Kanda) Sripada Subramanya sastri
  47. 1857 Manam Marachina Maha Yuddham
    1857 Manam Marachina Maha Yuddham MVR Sastry
  48. Kothi Kommachchi
    Kothi Kommachchi Mullapudi Venkataramana
  49. Antarjaateeyam
    Antarjaateeyam K.Balagopal
  50. Aajanmam - ఆజన్మం
    Aajanmam - ఆజన్మం Poodoori Rajireddy
  51. Raajula Rogilu
    Raajula Rogilu KNY Pathanjali
  52. Pecularism
    Pecularism MVR Sastry
  53. Viplava Veerudu Alluri Sitaramaraju
    Viplava Veerudu Alluri Sitaramaraju MVR Sastry
  54. Manodharma Paraagam
    Manodharma Paraagam Madhurantakam Narendra
  55. Andhrula Sanghika Charitra
    Andhrula Sanghika Charitra Suravaram Pratapa Reddy
  56. Dharma Decoding the Epics for a Meaningful Life - ధర్మ - అర్థవంతమైన జీవితానికి ఇతిహాసాల సారం
    Dharma Decoding the Epics for a Meaningful Life - ధర్మ - అర్థవంతమైన జీవితానికి ఇతిహాసాల సారం Amish Tripathi
  57. Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1)
    Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1) రంగనాయకమ్మ
  58. Bold and Beautiful
    Bold and Beautiful Aparna Thota
  59. Sweet Home-2 ( స్వీట్ హోమ్ -2)
    Sweet Home-2 ( స్వీట్ హోమ్ -2) రంగనాయకమ్మ
  60. Puranaalloni Neethi Kathalu Stories from Indian Mythology - Audio Book
    Puranaalloni Neethi Kathalu Stories from Indian Mythology - Audio Book Vinumaree
  61. Aakupachani gnpakam - ఆకుపచ్చని జ్ఞాపకం
    Aakupachani gnpakam - ఆకుపచ్చని జ్ఞాపకం Vamsy
  62. Legend of Suheldev The King Who Saved India - సుహేల్దేవ్
    Legend of Suheldev The King Who Saved India - సుహేల్దేవ్ Amish Tripathi
  63. venditera navlalu (Sithakoka Chiluka)- వెండితెర నవలలు (సీతాకోక చిలుక)
    venditera navlalu (Sithakoka Chiluka)- వెండితెర నవలలు (సీతాకోక చిలుక) వంశీ
  64. Kashmir Vyadha
    Kashmir Vyadha MVR Sastry
  65. Good Student (గుడ్ స్టూడెంట్)
    Good Student (గుడ్ స్టూడెంట్) బి.వి.పట్టాభిరామ్
  66. Rendu Mahanagaralu - రెండు మహానగరాలు
    Rendu Mahanagaralu - రెండు మహానగరాలు Charles Dickens