Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Aakasamlo Sagam - ఆకాశంలో సగం

6 Ratings

4.8

Duration
4H 30min
Language
Telugu
Format
Category

Fiction

ఈ నవలకి " ఉదయం"వారపత్రిక 1990 నవలలో పోటీలో ప్రథమ బహుమతి లభించింది. “ఆ స్కూలు చాలా మంచి స్కూలు. గుంటూర్లోని మధ్య తరగతి కుటుంబాల పిల్లలందరూ ఆ స్కూల్లో చదవాలనుకుంటారు. హాస్టల్లోనే ఉన్నా, బడి ఆవరణ దాటి ఎప్పుడూ బైటకి వెళ్ళలేకపోయినా మిగిలిన పిల్లల ద్వారా ప్రపంచమంతా జసింత దగ్గరికి వచ్చేది. జసింతకి స్నేహితులెక్కువ. పుస్తకాలంటే ప్రాణం. అమ్మగార్ల మాటకు ఎదురు చెప్పకుండా శ్రద్ధగా చదివి పదో తరగతి పాసయింది. ఇంటర్ కూడా ఆ స్కూల్లోనే ఉండి చదివి పాసయింది. ఇక చదివింది చాల్లేమ్మనే పోరు ఇంటి దగ్గర ఎక్కువవుతున్నా జసింత పంతంబట్టి బిఏ లో చేరింది. ఏసి కాలేజిలో సీటు దొరికింది గానీ, హాస్టల్లో సీటు దొరకలేదు. బైట గది దొరకడం గగనమైంది. చిన్న గది సంపాదించి వండుకుని తింటూ మొదటి ఆరునెలలూ ఎలాగో నెట్టుకొచ్చింది.”

© 2021 Storyside IN (Audiobook): 9789354834905

Release date

Audiobook: 24 September 2021

Others also enjoyed ...

  1. Prayogam - ప్రయోగం Volga
  2. Maanavi - మానవి Volga
  3. Nallagonda kathalu - నల్లగొండ కధలు V.Mallikarjuna
  4. Raajula Rogilu KNY Pathanjali
  5. Andamaina Jeevitam (అందమైన జీవితం ) Malladi Venkata Krishna Murthy
  6. Chantabbai (చంటబ్బాయ్) Malladi Venkata Krishna Murthy
  7. Changhis Khan - చెంఘీజ్ ఖాన్ Tenneti Suri
  8. Ramana Maharshi Bodhanalu (రమణ మహర్షి బోధనలు)-Teachings of Ramana Maharshi ఆర్థర్ ఒస్బోర్న్ - సంపాదకీయం
  9. Vennello Godari (వెన్నెల్లో గోదారి) యండమూరి వీరేంద్రనాధ్
  10. Kanyasulkam - కన్యాశుల్కం గురజాడ అప్పారావు
  11. Jarigina katha - జరిగిన కథ Malladi Venkata Krishna Murthy
  12. Kaasi Yaatra Charitra - కాశీ యాత్ర చరిత్ర Enugula Veeraaswamayya
  13. Anuhya - అనూహ్య Balabhadrapatruni Ramani
  14. EE GANTA GADISTE CHALU (ఈ గంట గడిస్తే చాలు) Malladi Venkata Krishnamurthy
  15. Tapu Chedam Randi (తప్పుచేద్దాం రండి ) యండమూరి వీరేంద్రనాధ్
  16. AKHARI ATIDHI (ఆఖరి అతిథి) Malladi Venkata Krishnamurthy
  17. Aakupachani gnpakam - ఆకుపచ్చని జ్ఞాపకం Vamsy
  18. Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1) రంగనాయకమ్మ
  19. Aanati Vaana Chinukulu - ఆనాటి వనా చినుకులూ Vamsy
  20. Siggesthondi (సిగ్గేస్తోంది) యండమూరి వీరేంద్రనాధ్
  21. Chaduvukunna kamala (చదువుకున్న కమల) రంగనాయకమ్మ
  22. Margadarshi - మార్గదర్శి Sripada Subramanya sastri
  23. Jeevithame O Dhamal - జీవితమే ఓ ఢమాల్ Mallik (K.Mallikarjun Rao)
  24. Immortals of Meluha - (మేలూహ మృత్యుంజయులు) - Meluha Mrutyunjayulu Amish Tripathi
  25. Apaswaralu - అపస్వరాలు Sarada (S.Natarajan)
  26. Adivi SantiSri - అడివి శాంతిశ్రీ Adavi Bapiraji
  27. 35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు Sripada Subramanya sastri
  28. Manchu Pallaki (మంచు పల్లకి) Vamsy
  29. Parusavedi ( పరుసవేది) - The Alchemist పాలో కోయెల్హో
  30. Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా) రంగనాయకమ్మ