Step into an infinite world of stories
Fiction
రచయత ఎస్. నటరాజన్ రాసిన రచనలు మనిషి జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. శారద పేరిట ఆయన రాసిన రచనల్లో ఒక కథ అపస్వరాలు. ధనిక, పేద, మధ్యతరగతి జీవితకథల కలబోత అయిన ఈ నవలలో ప్రధాన కథ ఓ పేద వాడికి ఉన్నట్టుండి బోలెడంత డబ్బు దొరకడం, ఆ డబ్బు విసుగెత్తించేత డబ్బుని సృష్టించడం, చివరకి అతనికి కావాల్సినవి ఏవీ కూడా ఆ డబ్బుతో దొరకని పరిస్థితులు రావడం. ప్రతి పాత్ర మనము మన జీవితం లో తరచూ చూస్తూనే ఉంటాము అన్నట్లు ఉంటుంది. వారి జీవితాలని మన కళ్ళకి కట్టినట్టు అద్భుతంగా రచించారు. సూటిగా, స్పష్టంగా తన భావాలను వ్యక్తపరచడం నటరాజన్ శైలి.
Writer Natarajan penned only a few novels in Telugu but Apaswaralu is one of the best among them. He wrote with the pseudonym Sarada. In this novel, the story revolves around the lives of a poor person, a middle-class person, and a rich person. What happens when a poor person gets a huge amount of money but he could not get things that he wanted with the money? is told in a very interesting manner. The story and the characters of the story are very natural and realistic.
© 2022 Storyside IN (Audiobook): 9789355442222
Release date
Audiobook: 15 April 2022
English
India