Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036
4 Ratings

4.8

Duration
5H 17min
Language
Telugu
Format
Category

Personal Development

Good Student- Today's students are tomorrow's achievers. Every student should have a goal that drives him towards it from time to time. In current times, education has become a business for many. The quality of education has fallen out drastically. Despite that, students will have to strive hard to reach their goals. Popular personality development trainer BV Pattabhiram who penned a lot of books has come up with the book called Good Student. In the book, Pattabhiram tells us who is a good student, and what are his major qualities. Pattabhiram also illustrates some examples from his experiences where he made conversations with teachers and successful students. Not just education, but general knowledge and good behaviour contribute to the growth of a good student are what Pattabhiram comments with this book. ఈ నాటి విద్యార్థులే రేపు మన దేశాన్ని ముందుకు నడిపించే మేధావులు. అన్ని రంగాల్లో దేశం ముందుకు సాగాలంటే, అన్ని రంగాల్లో పటిష్టం గా విద్య ని అభ్యసించే పౌరులు మనకు ఎంతో అవసరం. విద్య ఒక వ్యాపార రంగం గా మారిన దగ్గర నుంచి విద్య ని అభ్యసించే వారి కంటే, కొనుక్కొనే వారే ఎక్కువ అయ్యారు. ఇటువంటి పరిస్థితులను చూసి, అసలు 'గుడ్ స్టూడెంట్' అంటే ఎలా ఉండాలి. గుడ్ స్టూడెంట్ లక్షణాలు ఏంటి? గుడ్ స్టూడెంట్ గా మారాలంటే ఏం చేయాలి? అనే అంశాలను కూలంకషం గా చర్చిస్తూ, తాను ఉపాధ్యాయుల తో విజయం సాధించిన విద్యార్థులు తో మాట్లాడిన సంఘటనలను, అనుభవాలను ఈ పుస్తకం లో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు పట్టాభిరామ్ పంచుకున్నారు. గుడ్ స్టూడెంట్ కి కేవలం చదువు మాత్రమే కాదు లోక జ్ఞానం మరియు సత్ప్రవర్తన కూడా అవసరమే అనేది ఈ పుస్తకం చెప్తుంది.

© 2021 Storyside IN (Audiobook): 9789354344008

Release date

Audiobook: 26 March 2021

Others also enjoyed ...

  1. BVP Self Confidence (బి.వి పి.సెల్ఫ్ కాన్ఫిడెన్స్) బి.వి.పట్టాభిరామ్
  2. Maate Mantram (మాటే మంత్రం) బి.వి.పట్టాభిరామ్
  3. Vijayaniki Aaro Mettu-విజయానికి ఆరో మెట్టు Yandamoori Veerendranath
  4. Aanati Vaana Chinukulu - ఆనాటి వనా చినుకులూ Vamsy
  5. NLP- Mind Magic (ఎన్ ఎల్ పి మైండ్ మ్యాజిక్) బి.వి.పట్టాభిరామ్
  6. MInd Power No. 1 Avatam Ela (మైండ్ పవర్ నెంబర్ 1 అవతం ఏలా?) యండమూరి వీరేంద్రనాధ్
  7. Ramana Maharshi Bodhanalu (రమణ మహర్షి బోధనలు)-Teachings of Ramana Maharshi ఆర్థర్ ఒస్బోర్న్ - సంపాదకీయం
  8. AKHARI ATIDHI (ఆఖరి అతిథి) Malladi Venkata Krishnamurthy
  9. Gelupu Sare Batakadam Ela KNY Pathanjali
  10. Babasaheb Ambedkar- బాబా సాహెబ్ అంబేడ్కర్ బి. విజయ భారతి
  11. Ramunni krishnuni rahasyalu (రాముని కృష్ణుని రహస్యాలు) Dr. B. R. Ambedkar
  12. Oka Sex Worker Atmakatha (ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ) నలిని జమీలా
  13. Vijayaniki Ayidu Metlu Yandamoori Veerendranath
  14. Nala Damayanti Anand Neelakantan
  15. Khachitamgaa Naaku Telsu (ఖచ్చితంగా నాకు తెల్సు) Vamsy
  16. Sapiens Manavjathi Parinamakramam Sanchipta Charitra (సేపియన్స్ మనవ్జతి పరిణమక్రమం సాంచిప్తా చరిత్రా) Yuval Noah Harari
  17. Em Cheppayee Vedhaalu (ఏం చెప్పాయి వేదాలు) రంగనాయకమ్మ
  18. Ramayanam (Yathartha Pariseelana) పెరియార్ వి స్వామి
  19. Parusavedi ( పరుసవేది) - The Alchemist పాలో కోయెల్హో
  20. Jayam ( జయం) మల్లాది వెంకట కృష్ణమూర్తి
  21. uTalk Telugu Eurotalk Ltd
  22. Khooni (ఖూనీ) కవిరాజు త్రిపురనేని రామస్వామి
  23. 35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు Sripada Subramanya sastri
  24. Vimukta - విముక్త Volga
  25. Vanavasi -వనవాసి Bibhutibhushan Bandopadhyay
  26. Colonel Ekalingam Adventures-కల్నల్ ఏకలింగం అడ్వెంచర్స్ Malladi Venkata Krishna Murthy
  27. Tatwasastram Chinna parichayam (తత్వశాస్త్రం చిన్న పరిచయం) రంగనాయకమ్మ
  28. Ramayana Vishavruksham-1 (రామాయణ విషవృక్షం-1) రంగనాయకమ్మ
  29. Immortals of Meluha - (మేలూహ మృత్యుంజయులు) - Meluha Mrutyunjayulu Amish Tripathi
  30. Margadarshi - మార్గదర్శి Sripada Subramanya sastri