A- Kja -Daa langarandhaledu Sripada Subhramanya Sastri
Short stories
జానకమ్మ చాలా గంభీరురాలు . ఇప్పుడు రాజకీయాలలో పని చేసే వారికి గల పలుకుబడి ఆమెకి తెలుసు. తన పినతండ్రి కూతురైన సుభద్ర మూడు మాసాల పాటు శిక్ష కూడా అనుభవించి రావడం వల్ల, ఎక్కడికి వెళ్లినా చాలా గౌరవం పొందుతోంది. జానకమ్మ రాజకీయంలోకి దిగితే తనకి కూడా అసాధారమైన ఆధరగౌరవాలు లభిస్తాయి అనేది తన అభిప్రాయం.
© 2022 Storyside IN (Audiobook): 9789354838330
Release date
Audiobook: 25 May 2022