Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036
Cover for Vijayamlo Bhagaswamyam (విజయమ్లో భాగస్వామి)

Vijayamlo Bhagaswamyam (విజయమ్లో భాగస్వామి)

3 Ratings

4.7

Duration
7H 45min
Language
Telugu
Format
Category

Personal Development

భార్యాభర్తలు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా అన్యోన్యంగా దాంపత్యం సాగించాలంటే, సమాన భాగస్వామ్యం పొందాలంటే ఎలా ప్రవర్తించాలి, ఎలా ఒకరికొకరు సహకారాన్ని అందించుకోవలనే విషయాలని రచయిత వివరించారు. సంసారంలో భార్యాభర్తల సంబంధం సజావుగా సాగాలంటే ఇద్దరు ఒకరినొకరు అర్ధంచేసుకుని, ప్రతీ విషయాన్ని చర్చించుకుని ఎటువంటి అమరికలు లేకుండా తమ సహజీవనాన్ని ముందుకు సాగించాలంటే ఎలా ప్రవర్తించాల్లో శాస్త్రీయంగా వివరించారు. ఒకప్పటి జీవనవిధానానికి ఎప్పటి జీవనవిధానానికి చాలా వ్యత్యాసం ఉంది. అడా, మగ సంబంధాలలో, ఆలోచన ధోరణిలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులను అర్ధం చేసుకుంటే జీవితాన్ని ఎలా సాగించాలి ఈ పుస్తకం ద్వారా కొన్ని సూచనలు, సలహాలను ఇవ్వడం జరిగింది.

ప్రేమ అంటే రెండు గుండెల చప్పుడే కాదు, రెండు విభిన్న మనస్తత్వాలు, మనసుల కలయిక. భార్య భర్తలు ఒకరి ఆలోచనా విధానాన్ని, ఒకరు గౌరవిస్తూ ముందుకు సాగితేనే వారి సంసారం విజయవంతం, ఆదర్శవంతగా ఉంటుంది అనేది ఈ పుస్తకం ద్వారా తెలుసుకుంటారు. ప్రేమ తత్వానికి, ప్రేమైక జీవనసౌందర్య నిర్వచనానికి, అనితర సాధ్యమైన భాష్యాన్ని చెప్పిన విలువైన పుస్తకం ''విజయంలో భాగస్వామ్యం'.

The author explains how husbands and wives should behave in such a way that they should be able to get married to each other without any quarrels, to get equal participation, and how to cooperate with each other. In order for a husband and wife relationship to go smoothly in Samsara, the two need to understand each other, discuss everything and scientifically explain how to behave in such a way that their coexistence can proceed without any adjustments. The lifestyle of the present is very different from the lifestyle of the past. Equations, in male-female relationships, there have been a lot of changes in the way of thinking. This book gives some hints and tips on how to live life if you understand those changes. Love is not just the feelings of two hearts, it is a combination of two different mentalities and minds. Husbands and wives learn through this book that their relationship will be successful and ideal if they move forward with respect for each other's way of thinking. "Partnership in Success" is a valuable book that speaks to the philosophy of love, the definition of the aesthetics of romantic life, and the infinitely possible interpretations.

© 2021 Storyside IN (Audiobook): 9789353987190

Release date

Audiobook: 5 February 2021

Others also enjoyed ...

  1. Anubhavaalu Jnapakaalu - అనుభవాలు- జ్ఞాపకాలు
    Anubhavaalu Jnapakaalu - అనుభవాలు- జ్ఞాపకాలు Sripada Subramanya sastri
  2. Cinema Oka Alchemy
    Cinema Oka Alchemy Venkat Siddareddy
  3. Kathalu Leni Kaalam - కధలు లేని కాలం
    Kathalu Leni Kaalam - కధలు లేని కాలం Volga
  4. Good Student (గుడ్ స్టూడెంట్)
    Good Student (గుడ్ స్టూడెంట్) బి.వి.పట్టాభిరామ్
  5. Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా)
    Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా) రంగనాయకమ్మ
  6. Chaduvukunna kamala (చదువుకున్న కమల)
    Chaduvukunna kamala (చదువుకున్న కమల) రంగనాయకమ్మ
  7. Prachina Bharatadesa Charitra
    Prachina Bharatadesa Charitra K.Balagopal
  8. Margadarshi - మార్గదర్శి
    Margadarshi - మార్గదర్శి Sripada Subramanya sastri
  9. Vijaya Rahasyalu- (secret of success)- విజయ రహస్యాలు
    Vijaya Rahasyalu- (secret of success)- విజయ రహస్యాలు యండమూరి వీరేంద్రనాధ్
  10. Kothachupu - Vadla Ginjalu (కొత్తచూపు)
    Kothachupu - Vadla Ginjalu (కొత్తచూపు) Sripada Subramanya sastri
  11. Venditera Navalalu (Anveshana)-వెండితెర నవలలు (అన్వేషణ)
    Venditera Navalalu (Anveshana)-వెండితెర నవలలు (అన్వేషణ) Vamsy
  12. Jayam ( జయం)
    Jayam ( జయం) మల్లాది వెంకట కృష్ణమూర్తి
  13. Rythu Biddadu Guerillagaa(Kondapalli Seetharamaiah Jeevitam)-రైతుబిడ్డ గెరిల్లాగా (కొండపల్లి సీతారామయ్య జీవితం)
    Rythu Biddadu Guerillagaa(Kondapalli Seetharamaiah Jeevitam)-రైతుబిడ్డ గెరిల్లాగా (కొండపల్లి సీతారామయ్య జీవితం) కె.అనురాధ
  14. venditera navlalu (Subhodayam)-వెండితెర నవలలు (శుభోదయం)
    venditera navlalu (Subhodayam)-వెండితెర నవలలు (శుభోదయం) వంశీ
  15. Gulaabilu - గులాబీలు
    Gulaabilu - గులాబీలు Volga
  16. Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము
    Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము Kandukuri Veereshalingam
  17. Meeru Naato Ekibhavinchara Aite Santosham
    Meeru Naato Ekibhavinchara Aite Santosham Dr Gopinath
  18. Jarugutunnadi Jagannaatakam
    Jarugutunnadi Jagannaatakam Aripirala Satya Prasad
  19. Yaarada Konda
    Yaarada Konda Unudurti Sudhakar
  20. Balipeetam (బలిపీఠం)
    Balipeetam (బలిపీఠం) రంగనాయకమ్మ
  21. Tholinaati Telugu Rajavamsalu
    Tholinaati Telugu Rajavamsalu Bhaavaraju Venkata Krishna Rao
  22. Adivi SantiSri - అడివి శాంతిశ్రీ
    Adivi SantiSri - అడివి శాంతిశ్రీ Adavi Bapiraji
  23. NAVALA VENAKA KATHA (నవల వెనుక కథ )
    NAVALA VENAKA KATHA (నవల వెనుక కథ ) Malladi Venkata Krishnamurthy
  24. Subhas Chandra Bose - సుభాష్ చంద్రబోస్
    Subhas Chandra Bose - సుభాష్ చంద్రబోస్ MVR Sastry
  25. Janaki Vimukti -3 (జానకి విముక్తి-3)
    Janaki Vimukti -3 (జానకి విముక్తి-3) రంగనాయకమ్మ
  26. Peka Medalu పేక మేడలు
    Peka Medalu పేక మేడలు రంగనాయకమ్మ
  27. Tripatha
    Tripatha Tallavajhula Sivaji
  28. Edi Charitra
    Edi Charitra MVR Sastry