Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Vijayaniki Ayidu Metlu

2 Ratings

5

Language
Telugu
Format
Category

Personal Development

విజయానికి అయిదు మెట్లు పుస్తకం మార్కెట్‌లో రిలీజ్‌ అయిన నెల రోజుల్లో మొదటి ఎడిషన్‌ పూర్తిగా అమ్ముడయి రికార్డు సృష్టించింది. (‘వెన్నెల్లో ఆడపిల్ల’ నవల రిలీజ్‌ అయిన మొదటి రోజే కాపీలన్నీ అమ్ముడయి రికార్డునెలకొల్పింది. అయితే దాని ధర అప్పట్లో రూ.15/ మాత్రమే).

ఎలక్ట్రానిక్‌ రంగపు ఉధృతానికి నవలా రచయితలందరూ దాదాపు అస్త్ర సన్యాసం చేసిన రోజుల్లో ఈ పుస్తకం విజయం అనూహ్యం.

తెలుగులో ఎందరో వ్యక్తిత్వ వికాస నిపుణులు రచయితలవటానికి ఈ పుస్తకం మార్గదర్శిగా నిలచింది.

ఈ పుస్తకం ప్రచురించిన నవసాహితి బుక్‌హౌస్‌ అధినేత శ్రీ కొండపల్లి ప్రకాశరావు గారికి, 1996వ సంవత్సరాలనికి ప్రతిష్టాత్మక ప్రచురణకర్తగా అఖిల భారత పబ్లిషర్స్ సమాఖ్య, డిల్లీ వారి నుండి అవార్డులభించింది.

ఈ పుస్తకంపై ప్రచురణకర్తకూ, రచయితకూ కలిపి దాదాపులక్ష ఉత్తరాలు వచ్చాయి. యువతీ యువకుల్లో ఆత్మస్థయిర్యాన్నీ, నమ్మకాన్నీ పెంపొందించటానికి రచయిత సూచించిన పలుమార్గాలు పాఠకుల్ని ఆకట్టుకున్నాయనటానికి ఇంకా ఏమి ఋజువు కావాలి? పాతికేళ్ళ క్రితం ‘వెన్నెల్లో ఆడపిల్ల, ఆనందో బ్రహ్మ’ మొదలైన రచనల ద్వారా నవలా సాహిత్యాన్ని వంటింటినుంచి బయటకు తీసుకు వచ్చి, సాహితీ రంగంలో ఒక కొత్త ట్రెండ్‌కి కారకుడయిన యండమూరి, ఆ పై మళ్ళీ పాతికేళ్ళకి విజయానికి అయిదు మెట్లు పుస్తకం ద్వారా మరో కొత్త ట్రెండ్‌ సృష్టించటం జరిగింది. పాపులర్‌ నవలా పఠనం నుంచి పెర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ వైపు పాఠకుడి దృష్టి మరల్చి వ్రాసిన ఈ పుస్తకం, రెండు కోట్ల రూపాయలకు పైగా అమ్మకాల్ని దాటి రికార్డు సృష్టించింది. ఒక రచయిత తన జీవితకాలంలో ‘‘రెండు రికార్డులు’’ సాధించగలడని నిరూపించే ఈ పుస్తకం, విజయం పై సరికొత్త అవగాహన ఏర్పర్చుకోవటానికి ప్రతి తెలుగువ్యక్తికీ సహాయపడుతున్నది.

విజయ రహస్యాలు, తప్పు చేద్దాం రండి, విజయానికి ఆరో మెట్టు, మైండ్‌పవర్‌, విజయంలో భాగస్వామ్యం, చదువు ఏకాగ్రత, విజయానికి అయిదు మెట్లు మొదలైన పుస్తకాలు కేవలం తెలుగే కాదు, కన్నడం, తమిళం భాషల్లోకి అనువదింప బడి, దక్షిణ భారతదేశo మొత్తం సంచలనం సృష్టిస్తున్నాయి.

విజయం ఇచ్చే సంతృప్తికి అవధుల్లేవని ఇప్పుడు ఈ యాభయ్యవ ముద్రణ నిరూపిస్తూంది.

Release date

Ebook: 30 September 2020

Others also enjoyed ...

  1. NLP- Mind Magic (ఎన్ ఎల్ పి మైండ్ మ్యాజిక్) బి.వి.పట్టాభిరామ్
  2. Maate Mantram (మాటే మంత్రం) బి.వి.పట్టాభిరామ్
  3. Ramana Maharshi Bodhanalu (రమణ మహర్షి బోధనలు)-Teachings of Ramana Maharshi ఆర్థర్ ఒస్బోర్న్ - సంపాదకీయం
  4. BVP Self Confidence (బి.వి పి.సెల్ఫ్ కాన్ఫిడెన్స్) బి.వి.పట్టాభిరామ్
  5. Vijayaniki Aaro Mettu-విజయానికి ఆరో మెట్టు Yandamoori Veerendranath
  6. Tapu Chedam Randi (తప్పుచేద్దాం రండి ) యండమూరి వీరేంద్రనాధ్
  7. Good Parent - గుడ్ పేరెంట్ బి.వి.పట్టాభిరామ్
  8. Aarogyame Mahabhagyam Dr.Jayanthi Chakravarthi Ph.D.
  9. Loya Nunchi Shikharaniki (లోయా నంచి శిఖరానికి) యండమూరి వీరేంద్రనాధ్
  10. Babasaheb Ambedkar- బాబా సాహెబ్ అంబేడ్కర్ బి. విజయ భారతి
  11. Rupayi Cheppina Bethala Kathalu Aripirala Satya Prasad
  12. Gelupu Sare Batakadam Ela KNY Pathanjali
  13. Ramunni krishnuni rahasyalu (రాముని కృష్ణుని రహస్యాలు) Dr. B. R. Ambedkar
  14. Jayam ( జయం) మల్లాది వెంకట కృష్ణమూర్తి
  15. uTalk Telugu Eurotalk Ltd
  16. Em Cheppayee Vedhaalu (ఏం చెప్పాయి వేదాలు) రంగనాయకమ్మ
  17. Ramayanam (Yathartha Pariseelana) పెరియార్ వి స్వామి
  18. Khooni (ఖూనీ) కవిరాజు త్రిపురనేని రామస్వామి
  19. Vanavasi -వనవాసి Bibhutibhushan Bandopadhyay
  20. Margadarshi - మార్గదర్శి Sripada Subramanya sastri
  21. Sapiens Manavjathi Parinamakramam Sanchipta Charitra (సేపియన్స్ మనవ్జతి పరిణమక్రమం సాంచిప్తా చరిత్రా) Yuval Noah Harari
  22. Vimukta - విముక్త Volga
  23. Tatwasastram Chinna parichayam (తత్వశాస్త్రం చిన్న పరిచయం) రంగనాయకమ్మ
  24. 35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు Sripada Subramanya sastri
  25. Ramayana Vishavruksham-1 (రామాయణ విషవృక్షం-1) రంగనాయకమ్మ
  26. Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా) ఎస్.కాత్యాయని
  27. Ramayana Vishavruksham-3 (రామాయణ విషవృక్షం-3) రంగనాయకమ్మ
  28. Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా) రంగనాయకమ్మ
  29. Adhunika Bharata Charitra -ఆధునిక భారత చరిత్ర Bipin Chandra
  30. Parusavedi ( పరుసవేది) - The Alchemist పాలో కోయెల్హో
  31. AKHARI ATIDHI (ఆఖరి అతిథి) Malladi Venkata Krishnamurthy
  32. Chaduvukunna kamala (చదువుకున్న కమల) రంగనాయకమ్మ
  33. Pather Panchali - పథేర్ పాంచాలి Bibhutibhushan Bandopadhyay
  34. Oka Sex Worker Atmakatha (ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ) నలిని జమీలా
  35. Kanyasulkam - కన్యాశుల్కం గురజాడ అప్పారావు
  36. Edu Tharalu -ఏడుతరాలు Alex Haley
  37. Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము Kandukuri Veereshalingam
  38. Maatlade Gynpakalu (మాట్లాడే జ్ఞాపకాలు) Vamsy
  39. Purana Kathalu Dr.Jayanthi Chakravarthi Ph.D.
  40. Manchu Pallaki (మంచు పల్లకి) Vamsy
  41. NAVALA VENAKA KATHA (నవల వెనుక కథ ) Malladi Venkata Krishnamurthy
  42. Chantabbai (చంటబ్బాయ్) Malladi Venkata Krishna Murthy