Step into an infinite world of stories
4.8
Personal Development
Vijayaniki Aaro Mettu By Yandamoori Veerendranath“
"ఈ నాటి మానసిక వైద్యుల కంటె ఎన్నో వేల సంవత్సరాలకు ముందే మానసిక ఆందోళనకు గురయిన అర్జునుడికి సైకోథెరపీ చేసిన మొట్టమొదటి సైకియాట్రిస్ట్ చరిత్రలో శ్రీకృష్ణుడే." అంటారు యండమూరి వీరేంద్రనాథ్. విజయానికి అయిదు మెట్లు అనే పుస్తకం తో మనిషి వ్యక్తిత్వానికి, దాని ఎదుగుదలకి కావాల్సిన అంశాలను చెప్పిన ఆయన, ఈ 'విజయానికి ఆరవ మెట్టు' లో భగవద్గీత ని ఒక ఆధునిక వ్యక్తిత్వ వికాస పరంగా వివరించారు. భగవద్గీత లోని శ్లోకాలసాయంతో మనిషి ఎదుగుదలకి కావాల్సిన విషయాలని, విలువలని సోదాహరణంగా ఈ పుస్తకం లో పొందుపరిచారు యండమూరి వీరేంద్రనాథ్. వ్యక్తిత్వ వికాస ఎదుగుదలకి ఎంతో మంది ఎన్నో పుస్తకాలు రాసినా భగవద్గీత ని ఉపయోగించి ఆ విషయాన్ని చెప్పడం అనేది ఆసక్తికరమైన అంశం. ఆ ఆసక్తి ఏ మాత్రం లోపించకుండా యండమూరి ఈ 'విజయానికి ఆరో మెట్టు' ని మన ముందుకు తీసుకొచ్చారు.
Yandamoori Veerendranath is one of the finest storytellers in Telugu. Not just fiction, but he also excelled in bringing up some personality development books for the students. With his 'Vijayaniki aidu mettu', he came up with many valuable pieces of advice for students. In 'Vijayaniki Aaron Mettu', Yandamoori pulled out something stunning and exciting. Using the epic Bhagavdgeetha as a tool to develop personality, the senior writer has revealed some very important life lessons. By explaining the slokas in the epic in a simple manner, he compared Lord Krishna to the first psychiatrist!
© 2021 Storyside IN (Audiobook): 9789353987251
Release date
Audiobook: 11 June 2021
English
India