Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Anubhavaalu Jnapakaalu - అనుభవాలు- జ్ఞాపకాలు

2 Ratings

5

Duration
21H 6min
Language
Telugu
Format
Category

Non-Fiction

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పండితుడుగా, రచయితగా తన జీవితంలో అనుభవించిన, అనుభవాలూ - జ్ఞాపకాలు గల కలశమిది. తెనుగు వాజ్మయంలో ఈ రకం గ్రంధలకిదే మొదటిది. స్వీయ చరిత్రలు, అత్మకధలలో ఆణిముత్యమిది. మహామహులైన పండితులు, రచయితలు, మిక్కిలి అపూర్వమైన గ్రంథమని కొనియాడిన సుగ్రంధమిది. మొదట వైదిక విద్యలు నేర్చుకుని, 13వ యేటనే కధలు రాయడం ప్రారంబించి, అగత్యమైన తెనుగు పాండిత్యం గడించుకోవడంలోను, రచన చెయ్యడంలోను, శ్రీపాద వారు ఎదుర్కొన్న ప్రతిబంధకాలు, అనుభవించిన నిర్భంధాలు, పొందిన ఆవేదన, పట్టిన దీక్ష, చేసిన సాధనా, ఆ సాధనాలో వారు కనపరచిన పరాకాష్ట, తత్పలితంగా వారు పొందిన విజయాలు, గ్రంధ ప్రకటనకు కలిగిన - కలుగుతూనూ వున్న ఇబ్బందులు - ఇవన్ని పాటకుల హృదయాలు కరిగించడమే కాదు, రాసమహిమలున్నూ చేస్తాయి చదివితే. అనేక చోట్ల - అనేక సందర్భాల్లో - అనేక మాట్లు రాత ప్రతిని చదివించుకుని విని, అనేకులు మిక్కిలి ముగ్దులయి వున్నారు. మరి మీరు చదవరా? తెలుగు రచయతలందరూ తప్పక చదవాల్సిన ఓ మహా రచయిత స్వీయ చరిత్ర .

© 2021 Storyside IN (Audiobook): 9789354836589

Release date

Audiobook: 1 October 2021

Others also enjoyed ...

  1. Kanyasulkam - కన్యాశుల్కం గురజాడ అప్పారావు
  2. Edu Tharalu -ఏడుతరాలు Alex Haley
  3. Ramana Maharshi Bodhanalu (రమణ మహర్షి బోధనలు)-Teachings of Ramana Maharshi ఆర్థర్ ఒస్బోర్న్ - సంపాదకీయం
  4. Jayam ( జయం) మల్లాది వెంకట కృష్ణమూర్తి
  5. Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం Madhira Subbanna Deekshitulu
  6. Idli Orchid Aakasam (ఇడ్లీ ఆర్చిడ్ ఆకాసం) యండమూరి వీరేంద్రనాధ్
  7. Kaasi Yaatra Charitra - కాశీ యాత్ర చరిత్ర Enugula Veeraaswamayya
  8. Maalapalli Unnava Lakshmana Rao
  9. Parusavedi ( పరుసవేది) - The Alchemist పాలో కోయెల్హో
  10. Kalupu Mokkalu - కలుపు మొక్కలు Sripada Subramanya sastri
  11. Nallamillori Pale Kathalu (నల్లమిల్లోరి పాలెం కథలు) Vamsy
  12. Mahatma Jyotirao Phule- మహాత్మా జ్యోతిరావు ఫూలే ధనంజయ్ కీర్
  13. Vennello Adapilla (వెన్నెల్లో అడాపిల్లా) యండమూరి వీరేంద్రనాధ్
  14. Khooni (ఖూనీ) కవిరాజు త్రిపురనేని రామస్వామి
  15. Rangula Ratnam (రంగూల రత్నం) Vamsy
  16. 35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు Sripada Subramanya sastri
  17. Ravvalakonda (రవ్వలకొండ) Vamsy
  18. Em Cheppayee Vedhaalu (ఏం చెప్పాయి వేదాలు) రంగనాయకమ్మ
  19. Rahasya Bharatam (రహస్యా భారతం)- A Search In Secret India డాక్టర్ పాల్ బ్రంటన్
  20. Rendu Mahanagaralu - రెండు మహానగరాలు Charles Dickens
  21. Oka Sex Worker Atmakatha (ఒక సెక్స్ వర్కర్ ఆత్మకథ) నలిని జమీలా
  22. Rajasekhara Charitramu-రాజశేఖర చరిత్రము Kandukuri Veereshalingam
  23. Ganapati (గణపతి - హాస్య నవల) చిలకమర్తి లక్ష్మీనరసింహం
  24. Manodharma Paraagam Madhurantakam Narendra
  25. Yashobuddha - యశోబుద్ధ Volga
  26. Andamaina Jeevitam (అందమైన జీవితం ) Malladi Venkata Krishna Murthy
  27. Pather Panchali - పథేర్ పాంచాలి Bibhutibhushan Bandopadhyay
  28. Ramayanam (Yathartha Pariseelana) పెరియార్ వి స్వామి
  29. Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా) ఎస్.కాత్యాయని
  30. Dharma Decoding the Epics for a Meaningful Life - ధర్మ - అర్థవంతమైన జీవితానికి ఇతిహాసాల సారం Amish Tripathi
  31. Kathalu Leni Kaalam - కధలు లేని కాలం Volga
  32. Ramunni krishnuni rahasyalu (రాముని కృష్ణుని రహస్యాలు) Dr. B. R. Ambedkar
  33. Rythu Biddadu Guerillagaa(Kondapalli Seetharamaiah Jeevitam)-రైతుబిడ్డ గెరిల్లాగా (కొండపల్లి సీతారామయ్య జీవితం) కె.అనురాధ
  34. Raajula Rogilu KNY Pathanjali
  35. Babasaheb Ambedkar- బాబా సాహెబ్ అంబేడ్కర్ బి. విజయ భారతి
  36. Sapiens Manavjathi Parinamakramam Sanchipta Charitra (సేపియన్స్ మనవ్జతి పరిణమక్రమం సాంచిప్తా చరిత్రా) Yuval Noah Harari
  37. Cinema Oka Alchemy Venkat Siddareddy
  38. Jarigina katha - జరిగిన కథ Malladi Venkata Krishna Murthy
  39. Ravanudu Aryavarta Vairi -Ramchandra 3 - రావణుడు - ఆర్యావర్త వైరి Amish Tripathi
  40. Nallagonda kathalu - నల్లగొండ కధలు V.Mallikarjuna
  41. Vimukta - విముక్త Volga
  42. Naarayanarao - నారాయణ రావు Adavi Bapiraji
  43. Tatwasastram Chinna parichayam (తత్వశాస్త్రం చిన్న పరిచయం) రంగనాయకమ్మ
  44. Sita Midhila Yodha - సీత మిథిలా యోధ Amish Tripathi