Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Idandi MahaBharatam (ఇదండీ మహాభారతం)

7 Ratings

4.1

Duration
30H 44min
Language
Telugu
Format
Category

Classics

'Idandi Mahabharatham'- Ranganayakamma is known as a controversial writer for her writings on mythological and holy books. She made her sharp comments earlier on The Ramayana and The Vedas. In a similar manner, she has now come up with 'Idandi Mahabharatham'. In this book, 'Idandi Mahabharatham', Ranganayakamma narrated all the stories from 18 Parvas and added her critical comments in every story. Looking at 'The Mahabharatha' from an unexplored perspective, Ranganayakamma tried to make her criticism of the book. విభిన్నమైన భావాలు, అభ్యుదయ ఆలోచనలుగల రంగనాయకమ్మ మన పురాణేతిహాసాల పై చేసిన రచనలు బాగా ప్రాచుర్యం పొందిన విషయం తెలిసిందే. రామాయణ మహా కావ్యాన్ని విష వృక్షం అనడం లో ఆమె శైలి, సరళి మన అందరికీ అర్ధం అవుతుంది. 'తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి' అనే నానుడి మన అందరికీ తెలిసిందే. అటువంటి గొప్ప మహాభారత గ్రంధాన్ని 'ఇదండీ మహాభారతం' పేరిట రంగనాయకమ్మ తనదైన పద్ధతి లో రచించి, దాని పై విమర్శ చేశారు. మహాభారతం లో ఉన్న 18 పర్వాల్లోని అన్ని ముఖ్య విశేషాలను ఉదహరిస్తూ వాటి పై తనదైన ముద్ర తో విమర్శలు చేశారు. భారతంలోని అన్ని కథలను అర్ధవంతంగా చెప్తూ, వాటిని ఎవరూ చూడని కోణం లో మనకి అర్ధం అయ్యే లాగా రచించారు రంగనాయకమ్మ.

© 2021 Storyside IN (Audiobook): 9789354342677

Release date

Audiobook: 26 March 2021

Others also enjoyed ...