Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036
Cover for Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1)

Janaki Vimukti - 1 (జానకి విముక్తి-1)

17 Ratings

4.3

Duration
2H 31min
Language
Telugu
Format
Category

Fiction

జానకి విముక్తి -1 (నవల) - రంగనాయకమ్మ

తెలుగు సాహితీ ప్రపంచం లో రంగనాయకమ్మ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది అని చెప్పచ్చు. ఆవిడ రాసిన కథలు, కథనాలు, సంకలనాలు, అన్నిటిలో స్త్రీ వాదం ఎక్కువ కనిపించడం తో పాటు, కొన్ని కొన్ని సార్లు వివాదాలకు కూడా కేంద్ర బిందువు కావడం విశేషం. ఇక 'జానకి విముక్తి' లో, పేరుకి తగ్గట్టుగా నే జానకి అనే మహిళ తనని హింసిస్తున్న భర్త చెర నుండి ఎలా బయటకు రావాలి అనే విషయాన్ని తెలుసుకుంటుంది. కథ చివరికి వచ్చేసరికి జానకి మళ్ళీ కొత్తగా పుట్టిందా అన్నంత గొప్పగా ఉంటుంది ఆ పాత్ర ని తీర్చిదిద్దిన విధానం. ఇందులోని మొదటి భాగం 1977 లో వచ్చింది. మొదటి భాగం లో పాత్రల పరిచయం, జానకి ఎదుర్కొంటున్న సమస్యలు మనకి తెలియజేసారు రచయిత్రి. Ranganayakamma takes a special place in Telugu literature. The stories she wrote always remain memorable in the history of Telugu literature. In all her stories, she ensures to throw light into the perspective of females. When it comes to Janaki Vimukthi, the story released in 3 parts. The first part came out in 1977. In the first part of this story, Ranganayakamma introduces the character Janaki and her husband Venkat Rao. Venkat Rao troubles Janaki and she finds ways to come out of his clutches. The story has multiple interesting elements that everyone should definitely read.

© 2021 Storyside IN (Audiobook): 9789354342578

Release date

Audiobook: 18 June 2021

Others also enjoyed ...

  1. Vimukta - విముక్త
    Vimukta - విముక్త Volga
  2. Sweet Home-1 (స్వీట్ హోమ్-1)
    Sweet Home-1 (స్వీట్ హోమ్-1) రంగనాయకమ్మ
  3. EE GANTA GADISTE CHALU (ఈ గంట గడిస్తే చాలు)
    EE GANTA GADISTE CHALU (ఈ గంట గడిస్తే చాలు) Malladi Venkata Krishnamurthy
  4. Peka Medalu పేక మేడలు
    Peka Medalu పేక మేడలు రంగనాయకమ్మ
  5. Ravvalakonda (రవ్వలకొండ)
    Ravvalakonda (రవ్వలకొండ) Vamsy
  6. Prardhana (ప్రార్థన)
    Prardhana (ప్రార్థన) యండమూరి వీరేంద్రనాధ్
  7. Changhis Khan - చెంఘీజ్ ఖాన్
    Changhis Khan - చెంఘీజ్ ఖాన్ Tenneti Suri
  8. Nallamillori Pale Kathalu (నల్లమిల్లోరి పాలెం కథలు)
    Nallamillori Pale Kathalu (నల్లమిల్లోరి పాలెం కథలు) Vamsy
  9. Nallagonda kathalu - నల్లగొండ కధలు
    Nallagonda kathalu - నల్లగొండ కధలు V.Mallikarjuna
  10. Ganapati (గణపతి - హాస్య నవల)
    Ganapati (గణపతి - హాస్య నవల) చిలకమర్తి లక్ష్మీనరసింహం
  11. Jeevithame O Dhamal - జీవితమే ఓ ఢమాల్
    Jeevithame O Dhamal - జీవితమే ఓ ఢమాల్ Mallik (K.Mallikarjun Rao)
  12. Veelani Em Cheddam (వీళ్ళనేం చేద్దాం?)
    Veelani Em Cheddam (వీళ్ళనేం చేద్దాం?) యండమూరి వీరేంద్రనాధ్
  13. Siggesthondi (సిగ్గేస్తోంది)
    Siggesthondi (సిగ్గేస్తోంది) యండమూరి వీరేంద్రనాధ్
  14. Chaduvukunna kamala (చదువుకున్న కమల)
    Chaduvukunna kamala (చదువుకున్న కమల) రంగనాయకమ్మ
  15. 35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు
    35 Puraana Neethi Gaadhalu - 35 పురాణ నీతి కధలు Sripada Subramanya sastri
  16. Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా)
    Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా) రంగనాయకమ్మ
  17. Andamaina Jeevitam (అందమైన జీవితం )
    Andamaina Jeevitam (అందమైన జీవితం ) Malladi Venkata Krishna Murthy
  18. Prayogam - ప్రయోగం
    Prayogam - ప్రయోగం Volga
  19. Pather Panchali - పథేర్ పాంచాలి
    Pather Panchali - పథేర్ పాంచాలి Bibhutibhushan Bandopadhyay
  20. Margadarshi - మార్గదర్శి
    Margadarshi - మార్గదర్శి Sripada Subramanya sastri
  21. Edu Tharalu -ఏడుతరాలు
    Edu Tharalu -ఏడుతరాలు Alex Haley
  22. Adivi SantiSri - అడివి శాంతిశ్రీ
    Adivi SantiSri - అడివి శాంతిశ్రీ Adavi Bapiraji
  23. Manchu Pallaki (మంచు పల్లకి)
    Manchu Pallaki (మంచు పల్లకి) Vamsy
  24. Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం
    Kasi Majili kadhalu (Manisidduni Kadha) Modati bhagam-1 - కాశీ మజిలీ కధలు (మనిసిద్దుని కధ) మొదటి భాగం Madhira Subbanna Deekshitulu
  25. Jarigina katha - జరిగిన కథ
    Jarigina katha - జరిగిన కథ Malladi Venkata Krishna Murthy
  26. Readymade Mogudu - రెడీమేడ్ మొగుడు
    Readymade Mogudu - రెడీమేడ్ మొగుడు Mallik (K.Mallikarjun Rao)
  27. Kanneeti Kerataala Vennela-కన్నీటి కెరటాల వెన్నెల
    Kanneeti Kerataala Vennela-కన్నీటి కెరటాల వెన్నెల Volga
  28. Kanyasulkam - కన్యాశుల్కం
    Kanyasulkam - కన్యాశుల్కం గురజాడ అప్పారావు
  29. Immortals of Meluha - (మేలూహ మృత్యుంజయులు) - Meluha Mrutyunjayulu
    Immortals of Meluha - (మేలూహ మృత్యుంజయులు) - Meluha Mrutyunjayulu Amish Tripathi
  30. Janaki Vimukti -3 (జానకి విముక్తి-3)
    Janaki Vimukti -3 (జానకి విముక్తి-3) రంగనాయకమ్మ
  31. Anuhya - అనూహ్య
    Anuhya - అనూహ్య Balabhadrapatruni Ramani