
Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా)
- Author:
- ఎస్.కాత్యాయని
- Narrator:
- శ్రీనివాస రావు పొలుదాసు (SP)
Audiobook
Audiobook: 26 February 2021
- 16 Ratings
- 4.75
- Language
- Telugu
- Category
- Biographies
- Length
- 9T 40min
Pravahinche Uttejam Che Guevara (ప్రవహించే ఉత్తేజం చే గెవారా)
Author: ఎస్.కాత్యాయని Narrator: శ్రీనివాస రావు పొలుదాసు (SP) AudiobookPravahinche Uttejam Che Guevara, - The biography of the Argentine Marxist revolutionary, physician, author, guerrilla leader, diplomat, and military theorist. A major figure of the Cuban Revolution, his face has become the countercultural symbol of rebellion and global insignia in popular culture
Author: Katyayini is a writer, commentator and translator. She also edited the magazine Choopu.
ప్రవహించే ఉత్తేజం చే గెవారా, (జీవిత చరిత్ర)
చే- ఉద్యమాల వెలుపలా, లోపలా కూడా రాజ్య వ్యతిరేక పోరాటాన్నినడిపిన సిసలైన గెరిల్లా యోధుడు. నాయకులకూ, కార్యకర్తలకూ మధ్యన అంతరాలను తుడిచి వేసిన అరుదైన నాయకుడు. ఉద్యమాలు ప్రజలకు గుదిబండలయ్యే ప్రమాద సమయాలను పసిగట్టి హెచ్హరించిన రాజకీయవేత్త. జీవితానికీ, మరణానికీ కూడా సార్ధకత వుండాలని తపించిన స్వచ్హమైన మనిషి. చే ని క్యూబా విప్లవానికో, బొలీవియా పోరాటానికో పరిమితం చేసి చూడలేం. అతని కృషి గత విప్లవాల చరిత్రలోని ఓ ఘట్టం కాదు. అది వర్తమానానికి, భవిష్యత్తు లోకి ప్రవహించే ఉత్తేజం.
రచయిత: కాత్యాయని రచయిత్రిగా,అనువాదకురాలిగా తెలుగు పాఠకులకు సుపరిచితురాలు. పలు నవలలను, సాహిత్య పుస్తకాలను తెలుగులోకి అనువదించింది. “చూపు” పత్రికను నిర్వహించింది.
Explore more of


Open your ears to stories
Unlimited access to audiobooks & ebooks in English, Marathi, Hindi, Tamil, Malayalam, Bengali & more.