Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036
Cover for Pillala Pempakam Oka kala (పిల్లల పెంపకం ఒక కళ)

Pillala Pempakam Oka kala (పిల్లల పెంపకం ఒక కళ)

3 Ratings

3.7

Duration
8H 42min
Language
Telugu
Format
Category

Children

The first book in Telugu on the upbringing of teens. How to reduce children's unhealthy interest in video games, chatting, sets, TV. What should adults do if children want to read well? If some teens are performing miracles, why do some become funky? Why do adults force children to be what they want to be? No license is required to pass the tenth grade, or eventually to drive a small cart, to take the test/license, or to become a parent or raise a child. 'Children grow up naturally. Why books and exams for it? Which guide did adults read and raise in the past? ' Is a one-time argument. However, the current competitiveness did not exist then. There are no grandparents in the house. Under such circumstances, this is a complete book on guidelines for cultivating teens' personality, from "attractive unhealthy tastes to irrational technology".

టీన్స్‌ పెంపకంపై తెలుగులో తొలి పుస్తకం. వీడియో గేమ్స్‌, ఛాటింగ్‌, సెట్‌, టీవిల పై పిల్లల అనారోగ్య ఆసక్తిని తగ్గించటం ఎలా? అల్లరికి మొండితనానికి తేడా ఏమిటి? పిల్లలు బాగా చదవాలంటే పెద్దలు ఏం చెయ్యాలి? టీన్స్‌ ఎందుకు పెద్దలతో ఎక్కువ మాట్లాడరు? కొందరు టీన్స్‌ అద్భుతాలు సాధిస్తూంటే, మరి కొందరు ఎందుకు అల్లరిగా తయారవుతారు? తాము అనుకన్నట్టే ఉండాలని పెద్దలు పిల్లల్ని ఎందుకు బలవంత పెడతారు? పదవ తరగతి పాస్‌ అవ్వాలన్నా, చివరికి చిన్న బండి నడపాలన్నా, పరీక్ష/లైసెన్స్‌ ఉంటుంది గానీ, పేరెంట్‌ అవటానికీ, పిల్లల్ని పెంచటానికీ ఏ లైసెన్సూ అవసరం లేదు. 'పిల్లలు న్యాచురల్‌ గానే పెరుగుతారు. దానికి పుస్తకాలూ, పరీక్షలూ ఎందుకు? గతంలో పెద్దలు ఏ గైడ్‌ చదివి పెంచారు?' అనేది ఒకప్పటి వాదన. అయితే, ఇప్పుడున్న పోటీతత్వం అప్పట్లో లేదు. ఇంట్లో తాతయ్యలూ మావయ్యలూ లేరు. ఇటువంటి పరిస్థితుల్లో, ''ఆకర్షించే అనారోగ్య అభిరుచులూ, అయిస్కాతించే టెక్నాలజీ'' నుంచి టీన్స్‌ని, వ్యక్తిత్వంతో పెంచటానికీ కావలసిన గైడ్‌-లైన్స్‌పై సంపూర్ణమైన పుస్తకం.

© 2021 Storyside IN (Audiobook): 9789353987220

Release date

Audiobook: 14 January 2021

Others also enjoyed ...

  1. Venditera Navalalu (Anveshana)-వెండితెర నవలలు (అన్వేషణ)
    Venditera Navalalu (Anveshana)-వెండితెర నవలలు (అన్వేషణ) Vamsy
  2. Sweet Home-1 (స్వీట్ హోమ్-1)
    Sweet Home-1 (స్వీట్ హోమ్-1) రంగనాయకమ్మ
  3. Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా)
    Valliddaru Antena (వాళ్ళిద్దరూ అంతేనా) రంగనాయకమ్మ
  4. Vijaya Rahasyalu- (secret of success)- విజయ రహస్యాలు
    Vijaya Rahasyalu- (secret of success)- విజయ రహస్యాలు యండమూరి వీరేంద్రనాధ్
  5. Loya Nunchi Shikharaniki (లోయా నంచి శిఖరానికి)
    Loya Nunchi Shikharaniki (లోయా నంచి శిఖరానికి) యండమూరి వీరేంద్రనాధ్
  6. Tenali Ramakrishna - Audio Book
    Tenali Ramakrishna - Audio Book Vinumaree
  7. Ravvalakonda (రవ్వలకొండ)
    Ravvalakonda (రవ్వలకొండ) Vamsy
  8. Tapu Chedam Randi (తప్పుచేద్దాం రండి )
    Tapu Chedam Randi (తప్పుచేద్దాం రండి ) యండమూరి వీరేంద్రనాధ్
  9. The Secret of Nagas - నాగ రహస్యం - Naga Rahasyam
    The Secret of Nagas - నాగ రహస్యం - Naga Rahasyam Amish Tripathi
  10. Prardhana (ప్రార్థన)
    Prardhana (ప్రార్థన) యండమూరి వీరేంద్రనాధ్
  11. Siggesthondi (సిగ్గేస్తోంది)
    Siggesthondi (సిగ్గేస్తోంది) యండమూరి వీరేంద్రనాధ్
  12. Chaduvukunna kamala (చదువుకున్న కమల)
    Chaduvukunna kamala (చదువుకున్న కమల) రంగనాయకమ్మ
  13. Vijayamlo Bhagaswamyam (విజయమ్లో భాగస్వామి)
    Vijayamlo Bhagaswamyam (విజయమ్లో భాగస్వామి) యండమూరి వీరేంద్రనాధ్
  14. NAVALA VENAKA KATHA (నవల వెనుక కథ )
    NAVALA VENAKA KATHA (నవల వెనుక కథ ) Malladi Venkata Krishnamurthy
  15. Khooni (ఖూనీ)
    Khooni (ఖూనీ) కవిరాజు త్రిపురనేని రామస్వామి
  16. Peka Medalu పేక మేడలు
    Peka Medalu పేక మేడలు రంగనాయకమ్మ
  17. Janaki Vimukti -3 (జానకి విముక్తి-3)
    Janaki Vimukti -3 (జానకి విముక్తి-3) రంగనాయకమ్మ
  18. Panchatantra - Audio Book
    Panchatantra - Audio Book Vinumaree
  19. Sweet Home-2 ( స్వీట్ హోమ్ -2)
    Sweet Home-2 ( స్వీట్ హోమ్ -2) రంగనాయకమ్మ
  20. Ganapati (గణపతి - హాస్య నవల)
    Ganapati (గణపతి - హాస్య నవల) చిలకమర్తి లక్ష్మీనరసింహం
  21. Gelupu Sare Batakadam Ela
    Gelupu Sare Batakadam Ela KNY Pathanjali
  22. Veelani Em Cheddam (వీళ్ళనేం చేద్దాం?)
    Veelani Em Cheddam (వీళ్ళనేం చేద్దాం?) యండమూరి వీరేంద్రనాధ్
  23. Ashtavakra (అష్టావక్ర)
    Ashtavakra (అష్టావక్ర) యండమూరి వీరేంద్రనాధ్
  24. venditera navlalu (Subhodayam)-వెండితెర నవలలు (శుభోదయం)
    venditera navlalu (Subhodayam)-వెండితెర నవలలు (శుభోదయం) వంశీ, Vamsy
  25. Kothachupu - Vadla Ginjalu (కొత్తచూపు)
    Kothachupu - Vadla Ginjalu (కొత్తచూపు) Sripada Subramanya sastri
  26. Cheekatlo Suryudu (చీకట్లో సూర్యుడు)
    Cheekatlo Suryudu (చీకట్లో సూర్యుడు) యండమూరి వీరేంద్రనాధ్
  27. Jeena hai toh marna seekho - George Reddy (జీనా హైతో మర్‌నా సీఖో - జార్జ్ రెడ్డి)
    Jeena hai toh marna seekho - George Reddy (జీనా హైతో మర్‌నా సీఖో - జార్జ్ రెడ్డి) ఎస్.కాత్యాయని
  28. Jarugutunnadi Jagannaatakam
    Jarugutunnadi Jagannaatakam Aripirala Satya Prasad
  29. Anubhavaalu Jnapakaalu - అనుభవాలు- జ్ఞాపకాలు
    Anubhavaalu Jnapakaalu - అనుభవాలు- జ్ఞాపకాలు Sripada Subramanya sastri
  30. Sai Paraayanam - Audio Book
    Sai Paraayanam - Audio Book Vinumaree
  31. Abhilasha (అభిలాష)
    Abhilasha (అభిలాష) యండమూరి వీరేంద్రనాధ్
  32. Vijayaniki Aidu Metlu
    Vijayaniki Aidu Metlu Yandamuri Veerendranath
  33. Valmiki Ramayanam (Bala Kanda)
    Valmiki Ramayanam (Bala Kanda) Sripada Subramanya sastri
  34. Vanavasi -వనవాసి
    Vanavasi -వనవాసి Bibhutibhushan Bandopadhyay, బిభూతిభూషన్ బంధోపాధ్యాయ
  35. Kanneeti Kerataala Vennela-కన్నీటి కెరటాల వెన్నెల
    Kanneeti Kerataala Vennela-కన్నీటి కెరటాల వెన్నెల Volga
  36. The Oath of the Vayuputras - వాయుపుత్ర ప్రమాణం Vayuputra Pramaanam
    The Oath of the Vayuputras - వాయుపుత్ర ప్రమాణం Vayuputra Pramaanam Amish Tripathi
  37. Immortals of Meluha - (మేలూహ మృత్యుంజయులు) - Meluha Mrutyunjayulu
    Immortals of Meluha - (మేలూహ మృత్యుంజయులు) - Meluha Mrutyunjayulu Amish Tripathi